BREAKING: ఆదాయపు పన్ను అధికారులు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లల్లో గత మూడు రోజులుగా సోదాలు నిర్వహించారు. నాలుగో రోజు సోనూసోద్ ట్వీట్ చేశారు. ప్రతీ భారతీయుడి ప్రార్థనలు నిజమైనట్లు కష్టమైన రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణం జరిగిందన్నారు. అయితే ఈ నాలుగు రోజులు నా అతిథులతో (ఐటీ అధికారులతో) బిజీగా ఉన్నానంటూ జోకులు పేల్చారు.
Charmme Kaur: ఎంత రిక్వెస్ట్ చేసినా అందుకు మాత్రం నో అంటోన్న ఛార్మి..!
“భారత ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి నిరుపేదల విలువైన జీవితాల కోసం పొదుపుచేసిందే. అంతేకాకుండా మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను సైతం ప్రోత్సహించాను. గత నాలుగు రోజులుగా నేను నా అతిథుల (ఐటీ అధికారుల)తో బిజీగా ఉన్నాను. అందుకే మీ సేవలో ఉండలేకపోయాను. నేను మళ్లీ మీ జీవితాల కోసం తిరిగొచ్చాను.” అని సోనూసోద్ ట్వీట్ చేశారు.
“सख्त राहों में भी आसान सफर लगता है,
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” ? pic.twitter.com/0HRhnpf0sY— sonu sood (@SonuSood) September 20, 2021
Chiranjeevi: ఏపీ సీఎం జగన్ ని రిక్వెస్ట్ చేసిన చిరంజీవి..!!