NewsOrbit
న్యూస్ సినిమా

BREAKING: మ‌ల్టీప్లెక్స్‌ ప్రారంభమయ్యేది ఆ రోజే.. విజయ్ దేవరకొండ ప్రకటన వైరల్..!

BREAKING: టాలీవుడ్ సెన్సేషన్ విజయ్‌ దేవరకొండ సినిమాల్లోనే కాదు వ్యాపారం లోనూ రాణిస్తున్నారు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్‌ ప్రారంభించిన విజయ్.. ఇప్పుడు అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి మ‌ల్టీప్లెక్స్ సినిమా స్టార్ట్ చేయనున్నారు. విజయ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Bigg Boss 5 Telugu: ఉమాదేవి ఎలిమినేట్ అయిన సమయం లో ఆ ఇద్దరు బోరున ఏడుపు..!!
ఏవీడీ (ఆసియన్‌ విజయ్‌ దేవరకొండ) సినిమాస్‌ పేరిట మ‌ల్టీప్లెక్స్‌ను మహబూబ్ నగర్ లో సెప్టెంబర్‌ 24న ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన నుంచి మ‌ల్టీప్లెక్స్‌ సినిమాను నిర్మించే స్థాయికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక ప్రస్తుతం విజయ్‌ పూరీ జగన్నాథ్ తో కలిసి ‘లైగ‌ర్’ సినిమా చేస్తున్నారు. పని ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో అనన్య పాండే విజయ్ సరసన నటిస్తున్నారు.

BREAKING: ఐటీ అధికారులపై సెటైర్లు పేల్చిన సోనూసూద్.. ట్వీట్ వైరల్..!

Related posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu