NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Nagakesara: నాగకేసర పూలు ప్రత్యేకతలు..!! ఏ అరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందంటే..!?

Nagakesara: పూల చెట్టు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.. ప్రతి ఇంట్లో ఏదో ఒక పూల చెట్టు ఉంటూనే ఉంటుంది.. కొన్ని పూలు తలలో పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి.. కొన్ని సువాసనను అందిస్తాయి.. మరి కొన్ని పూలు ఆరోగ్యాన్ని అందిస్తాయి.. అటువంటి పూలలో నాగకేసరాలు కూడా ఒకటి.. నాగకేసరాలు పూలు ఏ ఏ ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు చూద్దాం..!!

Nagakesara: Flowers and oil health advantages
Nagakesara: Flowers and oil health advantages

Nagakesara: నాగకేసర పూలు తో ఈ నొప్పులు ఫటా ఫట్..!!

ఈ కాలం లో ఎక్కువగా జలుబు, తుమ్ములు వస్తుంటాయి.. జలుబు తగ్గడానికి నాగకేసర పూలు ను ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై రాయాలి. ఇలా రాసి కాసేపటి తరువాత తీసేస్తే జలుబు ఇట్టే తగ్గిపోతుంది.. ఊపిరితిత్తు లను సమస్యలు పోగొడుతుంది. నాగకేసర పూలు మన ఇంట్లో బీరువా లో పెట్టుకుంటే ధనవృద్ధి జరుగుతుందని మన పూర్వీకులు చెబుతారు. ఈ పూల తో శివుని పూజిస్తారు.

Nagakesara: Flowers and oil health advantages
Nagakesara: Flowers and oil health advantages

నాగకేసర పువ్వులను పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో తేనె కలుపుకొని తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే చాలు. ఈ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ పొడిని తీసుకోవడం వలన ఫైల్స్ ను తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో అర టీ స్పూన్ ఈ పువ్వుల పొడిని కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది.

Nagakesara: Flowers and oil health advantages
Nagakesara: Flowers and oil health advantages

నాగకేసరి చెట్టు పూల విత్తనాల నుండి నూనెను తీస్తారు. నాగకేసరాల నూనె లో మిస్టరిక్ ఆమ్లం, స్టియారిక్ ఆమ్లం, అరచిడిక్ ఆమ్లం, లిలోనిక్ ఆమ్లం ఉన్నాయి. ఈ నూనె ను కీళ్ల నొప్పులు ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి. కాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఈ నూనెను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. రంగుల తయారీ పరిశ్రమల్లో కూడా ఈ నూనెను వాడతారు. కొంతమంది దీపారాధనకు ఈ నూనెను ఉపయోగిస్తారు.

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?