NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Barley Tea: నిత్య యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజు ఈ టీ తాగాల్సిందే..!!

Barley Tea: అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు.. ఇందు కోసం మార్కెట్లో లభించే అనేక రకాల క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు.. బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ వుంటారు.. మరికొంతమంది ఇంట్లో లభించే వస్తువులతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. వయసు మీద పడే కొద్దీ వచ్చే వృద్ధాప్య ఛాయలు తొలగి నిత్య యవ్వనంగా కనిపించాలంటే బార్లీ టీ తాగాల్సిందే.. ఈ టీ ఎలా తయారు చేసుకోవాలి.. ఈ టీ తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..!!

Barley Tea: helps Anti agening shades

Barley Tea: బార్లీ టీ తో అందం మీ సొంతం..!!

 

మన వంటింట్లో ఉండే బార్లీను ఎక్కువ మంది ఉపయోగించరు. అయితే బార్లీ టీ ని తయారుచేసుకొని తాగితే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వదు. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలను తొలగించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఒంట్లో వేడిని తగ్గించి శరీరానికి చలువ చేస్తుంది.

Barley Tea: helps Anti agening shades
Barley Tea: helps Anti agening shades

రెండు కప్పుల నీటిలో ఒక స్పూన్ బార్లీ గింజలు వేసుకొని 10 నిమిషాల పాటు మరిగించాలి. ఒక గ్లాస్ నీరు అయ్యేంతవరకు మరి గాక దించి వడపోసుకోవాలి. ఈ నీటిలో లో తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి అంతే బార్లీ టీ తాగడానికి సిద్ధం.. లేదంటే బార్లీ గింజలను డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పొడిని కలిపి మరిగించి తాగాలి. ప్రతిరోజు బార్లి టీ తాగడం వలన రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు.

Barley Tea: helps Anti agening shades
Barley Tea: helps Anti agening shades

బార్లీ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడి మీ చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. మొటిమలు తగ్గించడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. బార్లీ గింజల లో అజేలిక్ యాసిడ్ రోసేషియ ఉంటుంది. ఇది మొటిమలను వాటి తాలూకు మచ్చలను పోగొట్టడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది అన్ని రకాల చర్మ సమస్యలతో పోరాడే గుణాలను కలిగి ఉంది. చర్మ సమస్యను తొలగించి చర్మం అందంగా కాంతివంతంగా తయారు చేస్తుంది. నిత్య యవ్వనంగా కనిపించాలంటే బార్లీ టీ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Barley Tea: helps Anti agening shades
Barley Tea: helps Anti agening shades

కొరియన్ మహిళలు అందంగా ఉంటారు. ఎంత వయసు వచ్చినా ముసలి వారు కనిపించరు దీనికి కారణం ఏంటంటే ప్రతి రోజు తాగుతారు. చర్మాన్ని మెరిపించడానికి, వృద్ధాప్య ఛాయలను తొలగించడానికి, ఈ టి బాగా పని చేస్తుందని వారు విశ్వసిస్తారు.

 

బార్లీ ప్రతిరోజు తాగడం వలన అనేక సీజనల్ వ్యాధుల నుంచి బయట పడేస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి కూడా వస్తుంది. అన్ని రకాల శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. బాలింతలు ప్రతిరోజు ఈ టీని తాగడం వల్ల పాలు వృద్ధి చెందుతాయి. ఈ టి లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని తగ్గిస్తుంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju