NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Insomnia: సరిగ్గా నిద్ర పట్టటంలేదా..!? అయితే ఈ విటమిన్ లోపం ఉందేమో చెక్ చేసుకోండి..!!

Insomnia: త్వరగా నిద్ర పడితే వారిని అదృష్టవంతులు అనేవారు మన పెద్దవాళ్ళు.. మనం నిద్రకు ఉపక్రమించిన త్వరగా నిద్ర పడితే వారు ఆరోగ్యంగా ఉన్నారని, ఎటువంటి ఆలోచనలు మానసిక ఒత్తిడి లేదని అర్థం.. అదే త్వరగా నిద్ర పట్టకపోతే వారు ఒత్తిడి, డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు.. అయితే కొన్ని రకాల విటమిన్లు లోపం వలన కూడా నిద్రలేమి సమస్య వస్తుంది.. నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి ఈ విటమిన్ లోపం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..!!

This Vitamin deficiency of Insomnia:
This Vitamin deficiency of Insomnia:

మనం తీసుకునే ఆహారం కూడా నిద్రలేమికి ఒక కారణం. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే చక్కటి నిద్ర పడుతుంది. మన ఆహారంలో అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ కూడిన ఆహారం తీసుకోవాలి. విటమిన్ బి12 లోపం వలన నిద్రలేమి సమస్య వస్తుంది . దీనితో పాటు నిరాశ, డిప్రెషన్ వంటివి తోడవుతాయి. దేహంలో మెలటోనిన్ స్థాయిలను నియంత్రించే పనిచేసేది విటమిన్ బి12. అందువలన ఈ విటమిన్ లోపిస్తే నిద్ర అవస్థ తప్పదు. సరిగ్గా నిద్ర పట్టదు.

This Vitamin deficiency of Insomnia:
This Vitamin deficiency of Insomnia:

విటమిన్ బి12 మన శరీరం లో ఎర్ర రక్తకణాలు, డీఎన్ఏ ల అభివృద్ధికి ఈ విటమిన్ ఎంతో అవసరం. విటమిన్ బి12 లోపం రాకుండా ఉండాలంటే మన డైట్ లో వీటిని భాగం చేసుకోవాలి. పాలు, పెరుగు, చిజ్, గుడ్లు చేర్చుకోవాలి. అలాగే గుడ్లు, చేపలు, సల్మాన్ ఫిష్, చికెన్, లివర్ ను తినాలి. పండ్లను కూడా ఎక్కువగా తినడం వలన ఈ విటమిన్ లోపం రాకుండా చేస్తుంది. అలాగే ఒత్తిడి, డిప్రెషన్ కు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju