NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Knee Pain: అన్ని రకాల శరీర నొప్పులకు ఈ నూనె 2 సార్లు రాస్తే చాలు..!!

Knee Pain: ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు ఎక్కువ మందిని వేధిస్తున్నాయి ఒకప్పుడు 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటితే కానీ ఈ సమస్య వచ్చేది కాదు ఇప్పుడు 30 సంవత్సరాలలో కూడా ఈ సమస్య వస్తుంది ఆధునిక జీవనం కాల్షియం లోపం పలు కారణాల వలన ఈ సమస్య వస్తుంది అయితే కీళ్ల నొప్పులు నడుం నొప్పి నొప్పి ఉపయోగిస్తూ ఉంటారు వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.. ఈ శారీరక నొప్పులు తగ్గించడానికి మన వంట ఇంట్లో లభించే వస్తువుల తోనే నూనె తయారు చేసుకుని వాడితే సరిపోతుంది..!! కీళ్ల, వెన్ను, నుడుము నొప్పులు తగ్గించే నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Home remedies For Knee Pain:
Home remedies For Knee Pain:

Knee Pain: ఉల్లిపాయ, ఆవ నూనె కాంబినేషన్..

అందరి వంటింట్లో ఉల్లిపాయ ఖచ్చితంగా ఉంటుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిపాయలలో ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అన్నీ రకాల శారీరక నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ చిట్కా కోసం మనం గులాబీ రంగు ఉల్లిపాయలను మాత్రమే తీసుకోవాలి. తెల్ల రంగు ఉల్లిపాయలు ఈ చిట్కా కు పనికి రావు. ముందుగా ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సి పట్టి రసం తీసుకోవాలి.

Home remedies For Knee Pain:
Home remedies For Knee Pain:

ఈ చిట్కా కోసం మనకు ఆవ నూనె కావాలి. ఆవాల నూనె లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ నూనె అన్నిరకాల శరీర నొప్పులను నివారిస్తుంది. ఒక బాండీ తీసుకుని అందులో ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ రసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాల నూనె లో సనన్ని మంట మీద మరిగించాలి. ఉల్లిపాయ రసం రంగు మరే వరకు ఉంచి తర్వాత దించుకోవాలి. చల్లారాక ఈ నూనె ను ఒక సీసాలో లోకి వడపోసుకోవలి. ఇలా తయారు చేసుకున్న నూనె ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె నొప్పులు ఉన్న చోట రాసి మర్ధన చేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే కీళ్ల, నడుము, వెన్ను నొప్పులు తగ్గుతాయి. ఈ నూనె అన్ని రకాల శరీర నొప్పులు ను తగ్గిస్తుంది.

Home remedies For Knee Pain:
Home remedies For Knee Pain:

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N