NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Spaceship: అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు ఎలాంటి వారైనా డైపర్ వేసుకోవాల్సిందే లేదంటే కొంప మునుగుతుంది …!

Spacex: అంతరిక్ష ప్రయాణాలను ఇప్పుడు వ్యోమగాములు చాలా ఈజీగా చేసేస్తున్నారు. కానీ ఒకప్పుడు అంతరిక్ష ప్రయాణమంటే చాలా సరంజామా అవసరం ఉండేది. అన్ని సర్ధుకున్నాక కూడా ప్రయాణాలు అనుకోని కారణాల వలన వాయిదా పడేవి.

డైపరే దిక్కు..

ప్రస్తుతం స్పేస్ ఎక్స్ హవా నడుస్తోంది. స్పేస్ ఎక్స్ ప్రవేశపెట్టిన మిషన్లన్నీ విజయవంతం అవుతున్నాయి. దీంతో వారంతా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. కానీ స్పేస్ ఎక్స్ షిప్ లో ఒక ప్రాబ్లం వచ్చి పడింది. అదే డైపర్ ప్రాబ్లం. అసలు ఈ డైపర్ ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా? స్పేస్ ఎక్స్ సంస్థ నిర్మించిన డ్రాగన్ వ్యోమనౌక ఆరు నెలల కిందట నలుగురు ఆస్ట్రోనాట్స్ ను తీసుకుని అంతరిక్షానికి వెళ్లింది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ తిరిగి వద్దామనకునే సమయంలో అందులో అనుకోని సమస్య వచ్చి పడింది. వ్యోమనౌకలో ఉన్న బాత్రూం గొట్టం ఊడిపోయింది. దీంతో ఏం చేయాలో తోచక వ్యోమగాములు డైపర్లను ఉపయోగించాలని నిర్ణయించారు.

 

ఆడవాళ్లు కూడా..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 గంటల సమయం పాటు వ్యోమగాములు బాత్రూంను బిగపట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. దీంతో వారంతా డైపర్లు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యోమగాముల్లో మహిళలు కూడా ఉండడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కానీ వారిలో ఉన్న మెక్ అర్థర్ అనే మహిళా వ్యోమగామి అంతరిక్షయానంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్లు తెలిపారు. అంతరిక్షయానం (space tourism) అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్నదని మెక్ అర్థర్ తెలిపారు. తాము ఎలాంటి ఇబ్బందులు పడినా కానీ క్యాప్య్సూల్ కు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తామని ఆమె తెలిపింది. మెక్ అర్థర్ తో పాటు ఫ్రాన్స్ కు చెందిన థామస్ పెస్కెట్, నాసాకు చెందిన షేన్ కింబ్రో, జపాన్ కు చెందిన అకిహికో హోషిడే ఉన్నారు. వీరంతా నేడు భూమి మీదకు రానున్నారు. ఇదిలా ఉండగా.. అట్లాంటిక్ మహసముద్ర తీరంలో క్యాప్య్సూల్ కిందకు దిగనుంది. కాగా వీళ్ల స్థానంలో వేరే వ్యోమగాములను పంపాలని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. కానీ వ్యోమగాములు అనారోగ్యం పాలవడంతో అది వాయిదా పడింది.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N