NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: బరువు తగ్గడానికి రాత్రిపూట ఇవి చేయండి చాలు..!!

Weight Loss: సన్నగా నాజూగ్గా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే ఊబకాయంతో బాధపడుతున్నారు.. అధిక బరువు సమస్య ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.. అయితే ఉదయం పూట వ్యాయామం, పరగడుపున వేడి నీళ్లు, కషాయలు తాగుతం.. మరి రాత్రి పూట కూడా ఈ పనులు చేస్తే సులువుగా బరువు తగ్గుతారు. అవెంటంటె..

Weight Loss: చల్లటి నీటితో స్నానం చేయండి..!!

చాలా మంది రాత్రి పూట వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అయితే చల్లటి నీటి తో స్నానం చేస్తే బరువు తగ్గుతారట. ఎలాగంటే చన్నీటితో స్నానం చేయడం వలన శరీరంలోని ఒక రకమైన కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. రాత్రి పూట స్నానం చేసి నిద్రపోవటం వలన మరింత త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. అయితే రాత్రి పడుకునే ముందు మాత్రం వేడి నీటితో కాకుండా చల్లటి నీటితో స్నానం చేయడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

Night time do these things helps reduce Weight Loss
Night time do these things helps reduce Weight Loss

గ్రీన్ టీ రాత్రి పూట తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీ రాత్రిపూట తాగడం వలన సుమారు 3.5 శాతం బరువు తగ్గడానికి దోహదపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట కాసైన్ ప్రోటీన్ షేక్ తాగాలి. ఇది తాగితే త్వరగా ఆకలి వేయదు. ఇది ఒక పాల ఉత్పత్తి. దీనిని తీసుకోవడం వలన కూడా బరువు తగ్గొచ్చు.

Night time do these things helps reduce Weight Loss
Night time do these things helps reduce Weight Loss

మీరు డెస్క్ లేదా కూర్చుని చేసే ఉద్యోగాలు చేస్తూ ఉంటే సాయంత్రం మీ పని ముగిసిన తరువాత కాసేపు వ్యాయామం చేయండి. ఇది జీర్ణ క్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. కనీసం అరగంట నుంచి గంట పాటు అయినా నడవండి. లేదంటే మీకు నచ్చిన ఎక్సర్సైజులు లేదా ధ్యానం మెడిటేషన్ వంటివి చేయండి. రాత్రి భోజనం చేసిన తరువాత అరగంటైనా నడవండి. ఇది తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రాత్రి తిన్న వెంటనే నిద్రపోతే ఆ శక్తి కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగండి . ఇది శరీరంలో పేరుకుపోయిన పదార్థాలను తొలగించడానికి రాత్రంతా ఉపయోగపడుతుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N