NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Care: కేశాల కోసం ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవాలి మరి..!! లేదంటే..!!

Hair Care: నల్లని ఒత్తైన కురులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.. ఇందుకోసం వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. మార్కెట్లో లభించే అనేక రకాల నూనెలు, హెయిర్ ప్యాక్స్ ను ట్రై చేస్తూ ఉంటారు.. మనకు తెలియకుండానే మన జుట్టు పై కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము.. వాటి వలన జుట్టు ఊడిపోతుంది.. ఈ తప్పులను సరి చేసుకుంటే ఒత్తైన జుట్టు మీ సొంతం.. ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుని సరిచేసుకుందాం..!!

Hair Care: tips for everyone
Hair Care: tips for everyone

Hair Care: తలస్నానం చేసిన తర్వాత ఈ తప్పులు చేయకండి..!!

తల స్నానం చేసిన వెంటనే తలకి ముందుగా కాటన్ టవల్ చుట్టుకోవాలి ఇదైతే జుట్టు లో ఉన్న తేమ ని గ్రహించి తొందరగా అరిపోయెలా చేస్తుంది. జుట్టుకు ఎక్కువసేపు టవల్ చుట్టి ఉంచకూడదు. కురులను వదిలేస్తే త్వరగా అరిపోతాయి. హెయిర్ డ్రై ను ఉపయోగించకూడదు. అందరూ ముఖ్యంగా చేసే తప్పు ఏమిటంటే తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టును చిక్కు తియ్యడానికి ప్రయత్నిస్తుంటారు. దీని వలన జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని గమనించాలి. తలస్నానానికి ముందు జుట్టు చిక్కు తీసుకుని ఆ తరువాత షాంపూ చేయడం మంచిది. తడి తల మీద దువ్వటం వలన జుట్టు కుదుళ్ళు బలహీనంగా ఉండి త్వరగా రాలిపోతాయి.

Hair Care: tips for everyone
Hair Care: tips for everyone

హెడ్ బాత్ చేసిన తరువాత వెంటనే ఖచ్చితంగా ఏదైనా సిరం రాసుకోవాలి. లేదంటే ఒక స్పూన్ కలబంద గుజ్జు, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ విటమిన్ ఇ క్యాప్సుల్ కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇది రాసుకోవడం వలన జుట్టు కుదుళ్లకు తేమను అందిస్తుంది. కేశాలు నిర్జీవంగా మారిపోకుండా, చిట్లిపోకుండా చేస్తుంది. వారంలో రెండు రోజులు మాత్రమే తల స్నానం చేయాలి అంతకుమించి ఎక్కువ రోజులు చేస్తే జుట్టు డ్రై అవుతుంది. జుట్టును చిక్కు తీసుకునేటప్పుడు కింద నుంచి చిక్కులు తీసుకుంటూ రావాలి. పై నుంచి తీస్తే జుట్టు మీద ఒత్తిడి పడి ఊడిపోతుంది. తలస్నానం చేసే ముందు జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవాలి.

Hair Care: tips for everyone
Hair Care: tips for everyone

వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ ను పెట్టుకోండి. ఇది జుట్టు పొడిబారకుండా తేమగా ఉంచుతుంది జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పాస్ ను ధరించండి. మీరు ప్రతి రోజు ఆఫీస్ కి వెళ్తుంటే దుమ్ము, ధూళి, కాలుష్యం బారిన పడకుండా మీ జుట్టును సంరక్షించుకోండి. వారంలో రెండు రోజులు మీకు నచ్చిన నూనె రాసుకుని మర్దనా చేసుకోండి. ఇది రక్తప్రసరణను పెంచి జుట్టు ఊడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఒకసారి తలస్నానం చేసిన తర్వాత నూనె రాసుకోకుండా మరలా షాంపూను ఉపయోగించండి. షాంపూ గాఢత వలన కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువ. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు ఒత్తయిన కురులు మీ సొంతం.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N