NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Neem Leaves: వేప ఆకులు ఇలా తింటే.. ఈ ప్రయోజనాలు..

Neem Leaves: ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న చెట్లలో వేప కూడా ఒకటి.. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు బెరడు అన్ని మన ఆరోగ్యానికి మేలు చేసేవే.. అందుకే ఆయుర్వేద వైద్యంలో వేప కు ప్రత్యేక స్థానం ఉంది.. వేపాకు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

Neem Leaves:  control diabetic levels
Neem Leaves: control diabetic levels

Neem Leaves: వేప ఆకులను ఇలా తినండి..!!

వేపాకు ప్రతి రోజు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభిస్తాయి. వేపాకులు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ను దూరం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తంలోని విష వ్యర్ధాలను తొలగిస్తుంది. పరగడుపున వేపాకులను తింటే శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా చూస్తుంది.

Neem Leaves:  control diabetic levels
Neem Leaves: control diabetic levels

పరగడుపున వేప ఆకులు తింటే డయాబెటిస్ తగ్గిస్తుంది వేప ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి ప్రతిరోజు ఈ ఆకులను తింటుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఆకులు చర్మాన్ని సంరక్షిస్తుంది. వేప ఆకులను ముద్దగా నూరి తామర, గజ్జి , దురద ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతుంది. అన్ని రకాల చర్మ సమస్యలు ను తగ్గించడానికి వేప నూనె సహాయపడుతుంది. జలుబుతో ఇబ్బంది పడుతుంటే వేడి వేడి నీటిలో వేప ఆకులు వేసి మరిగించి ఆ నీటితో ఆవిరి పడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. స్నానం చేసే వేడి నీటిలో వేపాకులు వేసి ఐదు నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మంంపై ఉన్న మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

Neem Leaves:  control diabetic levels
Neem Leaves: control diabetic levels

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N