NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Municipal Elections: టీడీపీకి బిగ్ షాక్..! కుప్పంలోనూ వైసీపీ హవా..!!

AP Municipal Elections: నెల్లూరు, కుప్పంతో పాటు 12 మున్సిపాలిటీల్లనూ వైసీపీ హవా కొనసాగుతోంది. మెజార్టీ వార్డులు వైసీపీ కైవశం చేసుకుంటోంది. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు మరో పది మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి మినహా ఇతర మున్సిపాలిటీల్లో వైసీపీ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది.

నెల్లూరు కార్పోరేషన్ లో 54 డివిజన్లకు గానూ 36 డివిజన్లలో వైసీపీ ముందంజలో ఉంది. కుప్పంలో తొలి రౌండ్ లో 13 వార్డులు వైసీపీ కైవశం చేసుకోగా టీడీపీ ఒక వార్డుకు పరిమితం అయ్యింది. దాచేపల్లి, అకివీడు నగర పంచాయతీలను వైసీపీ కైవశం చేసుకుంది. పెనుగొండ, కమలాపురం, రాజంపేట, జగ్గయ్యపేట, కొండపల్లిలో వైసీపీ ప్రభంజనం కొనసాగిస్తోంది.

గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 20 వార్డులకు గానూ ఒకటి వైసీపీ ఏకగ్రీవం కాగా మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పది వార్డులు వైసీపీ, టీడీపీ ఏడు, జనసేన ఒకటి, వైసీపీ రెబల్ అభ్యర్ధి ఒక వార్డు కైవశం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని అనూహ్యంగా టీడీపీ కైవశం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు గానూ ఒక వార్డు ఏకగ్రీవం కాగా 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ప్రకటించిన 19 స్థానాలకు గానూ 12 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఆరు వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు గెలిచారు.

వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీని వైసీపీ కైవశం చేసుకుంది. కమలాపురంలో మొత్తం 20వ వార్డులకు గాను.. వైసీపీ 15వార్డులు కైవశం చేసుకోగా  టీడీపీ 5 వార్డులకు పరిమితం అయ్యింది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N