NewsOrbit
న్యూస్ సినిమా

Ram charan: అందుకే చరణ్‌ను హైలెట్ చేస్తున్నారా..?

Ram charan: మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో అయిపోయాడు. ఇంకా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కాకపోయినా మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు చరణ్‌ను మన పాన్ ఇండియన్ స్టార్ అని పిలుచుకుంటున్నారు. అందుకు కారణం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళీనే. ఆయన దర్శకత్వంలో ఇద్దరు పోరాట యోధుల జీవిత కథను ఆధారంగా చేసుకొని కొంత ఫిక్షన్ కథాంశాన్ని జోడించి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

is ram-charan-highlighted because of that...?
is ram-charan-highlighted because of that…?

ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమురమ్ భీమ్ పాత్రలో నటుస్తున్నాడు. వీరిద్దరు ఇప్పుడు ప్రభాస్ సరసన చేరారు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతోనే వీరికి ఆ క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు అదే క్రేజ్‌ను ఆచార్య సినిమాకు బాగా ఉపయోగించుకుంటారు. చరణ్‌కు వచ్చిన పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్‌ను ఆచార్య ప్రమోషన్స్‌కు ప్లస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో చరణ్ సిద్ద అనే ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు.

Ram charan: మెగాస్టార్ చిరంజీవి అంటే ఆ అంచనాలు మరో లెవల్.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన చిరు – చరణ్ కాంబో పోస్టర్ ఆచార్య సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది. ఇప్పుడు చరణ్ పోషిస్తున్న సిద్ద పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసేందుకు ఆచార్య చిత్రబృందం రెడీ అవుతోంది. ఎలాగో మెగాస్టార్ చిరంజీవి అంటే ఆ అంచనాలు మరో లెవల్. కాబట్టి ఇప్పుడు చరణ్‌ను బాగా హైలెట్ చేస్తే ఆచార్యకు పాన్ ఇండియన్ స్థాయిలో హైప్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రమోషన్స్‌లో చరణ్‌ను ఎక్కువగా హైలెట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. 2022, ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో ఆచార్య రిలీజ్ కానుంది.

Related posts

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?