NewsOrbit
దైవం న్యూస్

Hasta: హస్త, నాలుగు  చిత్రా నక్షత్ర నాలుగు పాదాలలో పుట్టిన వారి  లక్షణాలు   ఈ విధం గా ఉంటాయి!!

Hasta: హస్తా  మొదటి  పాదం కుజుడి కి చెందినది.   పాప కర్మలు చేయువారుగా, బలవంతులుగా , చింతన కలిగిన వారీగా ఉంటారు.
హస్తా నక్షత్ర  రెండొవ  పాదం శుక్రుడికి చెందినది.     ఎప్పుడు  మంచి మాటలనే  మాట్లాడుతూ ఉంటారు.  కాస్త మంధ బుద్ధి  తో ఉంటారు.  హస్తా నక్షత్ర మూడోవ  పాదం బుధుడికి చెందినది.  మంచి బుద్ది లేనటువంటి వారు , కాముకులుగా ఉండేవారుగా, వ్యాపార రంగాయానికి సంబంధించి  అమ్మకాలు, కొనుగోళ్ళు  అంశం లో  గొప్ప  స్కిల్స్ ఉంటాయి వీరికి .  హస్తా నక్షత్రం నాల్గొవ పాదం చంద్రుడి కి చెందినది.   వీరికి  రాచకార్యాలు చేయడం అంటే ఇష్టం.  సన్మానాలు  చేయిన్చుకునేవారిగా,  అభిమానం కలవారిగా ,  కాస్త  కోపం  ఉన్నవారిగా ఉంటారు.

Hasta:  చిత్రా నక్షత్ర నాలుగు పాదాలు

చిత్రా నక్షత్రమొదటి  పాదం రవి కి చెందినది.   స్థిరం లేని   మనస్సు  కలవారిగా,  ఉగ్ర స్వభావం  తో కనిపిస్తుంటారు.
చిత్రా నక్షత్ర  రెండొవ పాదం బుధుడి కి చెందినది.    తియ్య తియ్యగా  మాట్లాడి జనాల నమ్మకం పొందుతుంటారు. కోపం వస్తే మాత్రం  ఎక్కువ  కాలం  పోదు. ఏ  పని అయినా   కుడి  చాలా కాలం పాటు  అయ్యేలా చేస్తారు.చిత్రా  మూడో  పాదం శుక్రుడి కి చెందినది.  వీరు  కీర్తి కలిగినవారుగా , శౌర్య వంతం గా , పండితుల తో కలిసి ఉండువారు గా , వారితోనే కాలం  గడపటం వీరికి  లక్షణాలు గా చెప్పబడింది.చిత్రా  నాల్గొవ  పాదం కుజుడి కి చెందినది. వీరు చిన్న వయ్యస్సులోనే  దొంగతనాలు చేస్తారు.  తగినంత  సంపాదించుకుని  నేరాలు చేయడం ఆపేస్తారు.  చాలా ధైర్యవంతులు గా చెప్పబడతారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju