NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సన్నీ పెళ్లి గురించి అతని ఫ్రెండ్ వైరల్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) టైటిల్ విన్నర్ రేసులో… ఎక్కువగా వినపడుతున్న పేరు సన్నీ. ఫిజికల్ టాస్క్ పరంగా. బిగ్బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా.. మొదటి నుండి రాణిస్తున్న సన్నీకి బయట మంచి ఫాలోయింగ్ తాజాగా ఏర్పడింది. ఇదే రీతిలో హౌస్ లో కూడా సన్నీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని.. ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత హౌస్ లో మిగిలి ఉన్న సభ్యులు అంచనా వేయడం జరిగింది. దీంతో 13వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఎవరూ కూడా సన్నీని.. నామినేట్ చేయలేదు. ఇదిలా ఉంటే.. కంటెస్టెంట్ సన్నీ పెళ్లికి సంబంధించి సరికొత్త వార్త ఒకటి ఇప్పుడు బయటపడింది.

Bigg Boss Telugu 5: Sunny is 'the most eligible inmate' | Tv News – India TV

విషయంలోకి వెళ్తే.. సన్నీ(Sunny) బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరు.. ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అతడు సన్నీకి సంబంధించి బయట ప్రమోషన్ కార్యక్రమాలు హౌస్ లో అతనికి బట్టలు.. మేమే చూసుకుంటాం. దాదాపు ఎనిమిది మంది టీమ్ సభ్యులు .. సన్నీ కోసం బయట పనిచేస్తున్నం. ఇదిలా ఉంటే సన్నీకి బయట లవర్ ఎవరైనా ఉన్నారా..? అతని పెళ్లి గురించి మాట్లాడుతూ యాంకర్ సన్నీ(Sunny)ఫ్రెండ్ నీ ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకి సన్నీ ఫ్రెండ్ జవాబు ఇస్తూ… పెళ్లి విషయంలో వాళ్ళ అమ్మగారు ఎవర్ని చూపిస్తే.. ఆమెనే చేసుకుంటాడు అని సన్నీ.. చెప్పుకొచ్చాడు. అతనికి బయట ఎవరు లవర్ అనేది లేదు.

sunny: Bigg Boss Telugu 5, Day 47, October 22, highlights: Sunny finally  becomes the captain of the house - Times of India

ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయినే చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయాడు. ఇదే విషయాన్ని ఫ్రెండ్ సర్కిల్ అనేక సందర్భాలలో సన్నీ తెలియజేయడం జరిగింది అంటూ.. అతని ఫ్రెండ్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అదేవిధంగా గేమ్ పరంగా హౌస్ లో బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, బయట ఫ్రెండ్స్ తో కూడా చాలా సరదాగా ఉంటాడు.. అదేవిధంగా హౌస్ లో కూడా సన్నీ గేమ్ ఆడుతున్నాడు.. కచ్చితంగా టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నట్లు.. సన్నీ ఫ్రెండ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju