NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jabardasth: జబర్దస్త్ కమెడియన్ నీ అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు..!!

Jabardasth: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే కామెడీ షో జబర్దస్త్(Jabardasth) . ఈ షోలో క్లిక్ అయితే చాలు … ఇండస్ట్రీలో లైఫ్ తిరుగులేని రీతిలో ఉంటుంది. ఈ రీతిగానే యాంకర్ రేష్మి(Reshmi), సుడిగాలి సుదీర్(Sudigalli Sudheer), హైపర్ ఆది(Hyper Aadhi), శీను(Srinu), ఆటో రాంప్రసాద్(Auto Ramprasad) ఇంకా ఎంతోమంది ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ కామెడీ షో చాలామందికి లైఫ్ ఇచ్చింది. ఒకపక్క లైఫ్ చేస్తూనే మరోపక్క తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉంది. అటువంటి ఈ షో కి సంబంధించి ఒక కమెడియన్ ని తాజాగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Chicha Charles: హైదరాబాద్‌లో కమెడియన్ చిచా చార్లెస్‌ అరెస్ట్.. ఏం నేరం  చేశాడో తెలుసా?

ఆ కమెడియన్ మరెవరో కాదు ఆఫ్రికా దేశానికి చెందిన చిచా చార్లెస్(chicha charless). విషయంలోకి వెళితే ఒమిక్రాన్(omicron) అనే అతి ప్రమాదకరమైన కరోనా వేరియంట్ ఆఫ్రికా దేశం లో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదకరమైన వైరస్ డెల్టా వేరే ఇంటి కంటే ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తూ… ఉండటంతో ప్రపంచ దేశాలు గడగడలాడి పోతూన్నాయి. దీంతో చాలా వరకు అంతర్జాతీయ దేశాలు ఆఫ్రికా దేశం నుండి రాకపోకలు నిలిపివేశారు. ఆఫ్రికా దేశానికి చెందిన చాలామందిని వివిధ దేశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఇదే మాదిరిగా భారత్లో కూడా వ్యవహారం ఉండటంతో… ఆఫ్రికా దేశానికి చెందిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంలో.. భాగంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Chicha Charles: హైదరాబాద్‌లో కమెడియన్ చిచా చార్లెస్‌ అరెస్ట్.. ఏం నేరం  చేశాడో తెలుసా? |hyderabad police arrest comedian chicha charles for  illegally residing in india as his visa expires– News18 ...

ఈ మేరకు హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆఫ్రికన్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో ఉంటున్న వారి వీసాలను పరిశీలించగా షాకింగ్ విషయం తెలిసింది. గడువు ముగిసిన ఇంకా చాలా మంది ఇండియాలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిలో జబర్దస్త్ కమెడియన్ ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి..చిచా చార్లెస్ కూడా ఉన్నారు. చిచా చార్లెస్ తన తెలుగు పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఐతే ఇండియాలో అక్రమంగా నివసిస్తున్నాడని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N