NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Modi: మోడీ సర్కార్ కీలక నిర్ణయం..! ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్‌కు గ్రీన్ సిగ్నల్..!!

Modi: మోడీ సర్కార్ మరో కీలక సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటరు ఐడిని ఆధార్ తో అనుసంధానం చేయాలని 2022 ఎన్నికలకు ముందే ఎన్నికల సంఘం (ఈసీ) సిఫార్సు చేసింది.   ఈసీ సిఫారసులతో పాటు పలు కీలక సంస్కరణలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. వచ్చే ఏడాది యూపీతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోడీ సర్కార్ ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం విశేషం. ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం చేయడంతో పాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు బుధవారం కేంద్రం వెల్లడించింది.  ఈ క్రమంలో భాగంగా నాలుగు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే ఓటర్ ఐడి లేదా ఎలక్టోరల్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ సీడింగ్‌ను అనుమతిస్తారు. అయితే ఇది స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది.

Modi cabinet key decisions
Modi cabinet key decisions

Modi: ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవచ్చు

ఈ కీలక ఎన్నికల సంస్కరణలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. 2022 జనవరి నుండి 18 ఏళ్లు నిండిన మొదటి సారి ఓటర్లు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో ఏడాదికి నాలుగు సార్లు ఓటును నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఇంతకు ముందు ఏడాదికి ఒక సారి మాత్రమే అవకాశం ఉండేది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు ఓటర్లుగా భర్త పని చేసే ప్రాంతంలో జీవిత భాగస్వాములు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఇక మీదట మహిళా ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా భార్య పనిచేసే ప్రాంతంలో సర్వీసు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరో కీలక అంశం ఏమిటంటే ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను ఈసీకి ఇచ్చింది. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ఇది వరకు కొన్ని అభ్యంతరాలు వస్తుండేవి.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju