NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu Grand Finale: సీజన్ ఫైవ్ “బాహుబలి”.. “మచ్చా”.. ట్రోఫీ విజేత సన్నీ..!!

Bigg Boss 5 Telugu Grand Finale: దాదాపు 105 రోజుల ప్రయాణానికి తెరపడింది. బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ విన్నర్ గా సన్నీ(Sunny) గెలవడం జరిగింది. మొదటి నుండి హౌస్ లో ఎంటర్టైన్మెంట్ చేస్తూ… టాస్క్ లు పరంగా తన హండ్రెడ్ పర్సెంట్.. ఎనర్జీతో గెలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలో నామినేషన్ లో ఉన్న టైంలో కూడా భారీ ఎత్తున రికార్డు స్థాయిలో ఓటింగ్ రాబడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి నామినేషన్ల ప్రేక్షకుల మనసు గెలుస్తూ వచ్చిన సన్నీ… చివరాకరికి విన్నర్ గా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు.. షాద్ నగర్ లో వందల ఎకరాల భూమి.. అదేవిధంగా ఒక టీవీఎస్ బైక్ సన్నీ గెలవడం జరిగింది.

Bigg Boss: Season 5 winner is VJ Sunny - Movie News

సన్నీ గెలవడంతో సోషల్ మీడియాలో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో సన్నీ .. సీజన్ ఫైవ్ టైటిల్ విజేత అని.. అదే రీతిలో షణ్ముక్ రన్నర్ అని వార్తలు వచ్చాయి. కాగా సరిగ్గా ఆరు గంటలకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాగా రాత్రి పదిన్నర గంటల సమయంలో… కింగ్ నాగార్జున(Nagarjuna) అధికారికంగా సన్నీ విన్నర్ అని.. షణ్ముక్(Shanmuk) ఉన్నారని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ కి బాహుబలి(Bahubali)గా..మచ్చగా కప్ గెలిచేశాడు అంటూ సన్నీని.. బిగ్ బాస్ ఆడియన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

VJ Sunny Trends on Twitter: "He was Been Backstabbed by His Teammates Like Kattappa in King Task and Became #Bahubali Version for #BiggBoss for His Truthness #BB5SensationVJSunny #BiggBossTelugu5 #VJSunny ☀️👑 #VoteForVJSunny #VJSunny

ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ టాస్క్ లు పరంగా… మంచి ఎనర్జీ గేమ్ ఆడటం తో సన్నీ విజేతగా నిలిచాడని మైండ్ గేమ్ ఆడినట్టు షణ్ముక్ కొద్దిపాటి ఓటింగ్ తేడాతో… రన్నర్ గా నిలిచాడని… బిగ్ బాస్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సీజన్ ఫైవ్ ముగియడంతో… సన్నీ రన్నర్ గా గెలవడంతో… సన్నీ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కప్పు స్టేజిపై తీసుకుని తన తల్లికి.. సన్నీ సంతోషంగా అంకితం చేశాడు. విజేతగా ప్రకటించగానే కింగ్ నాగార్జునని గాల్లోకి తీయడం మాత్రమే కాక ముద్దుపెట్టేశారు. సన్నీ ఆనందానికి అవధులు లేవు. కెరీర్ పరంగా ఇంకా సన్నీ చూసుకో అవసరం లేదని.. సన్ని దిశదశ మారిపోయినట్టే అని బయట జనాలు చెప్పుకొస్తున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju