NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sugar: తీపి పదార్థాలు తినాలనిపిస్తుందా..!? చెక్కర కు బదులు ఇవి వాడండి..!!

Sugar: తీపి పదార్థాలు తినడానికి రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి హాని చేస్తాయి.. ముఖ్యంగా పంచదారతో తయారు చేసిన పదార్థాలు.. అలాని స్వీట్స్ తినకుండా ఉండలేము.. టీ, కాఫీ, కుకీస్, సలాడ్స్, స్మూతీస్ ఏదైనా సరే పంచదారని వినియోగిస్తున్నారా..!? ఈసారి చక్కెరకు బదులు వీటిని ట్రై చేయండి..!! చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి..!! అవేంటంటే..!?

Best Alternatives Of Sugar:
Best Alternatives Of Sugar:

సాధారణంగా చక్కెరకు బదులు బెల్లం లేదా పటిక బెల్లం ఉపయోగించమని అందరూ చెబుతూనే ఉంటారు.. ప్రతిసారి వీటిని ట్రై చేసి బోర్ కొడుతుందా.. వీటి రుచి కూడా అలవాటైపోయిందా.. కొత్తగా.. తీయ్యాగా.. ఆరోగ్యానికి హాని చేయకుండా చక్కెరకు బదులు ఉపయోగించేవి మరికొన్ని ఉన్నాయి.. అందులో తేనె ఒకటి. ఇది సహజసిద్ధమైన తియ్యదనం ని అందిస్తుంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగిస్తే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది బ్రెయిన్ షార్ప్ గా చేస్తుంది బాడీని ఫిట్ గా ఉంచుతుంది. ఇక రెండవది స్టీవియా ఆకులు. దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండదు. మధుమేహులకు ఇది చక్కటి ఎంపిక. ఈ ఆకుల పొడిని టీ, కాఫీ, కుకీస్, పిండి వంటలు, తీపి పదార్థాలు తయారు చేసుకొని తినవచ్చు.

Best Alternatives Of Sugar:
Best Alternatives Of Sugar:

కోకోనట్ షుగర్ కూడా ఒకటి. ఇది కొబ్బరికాయలు నుండి తయారు చేస్తారు. ఇందులో గ్లైస్మిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఐరన్ , పొటాషియం, కాల్షియం, జింక్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ సారి కోకోనట్ షుగర్ ట్రై చేసి చూడండి. ఇక ఆఖరిది డేట్స్ షుగర్.. దీనిని ఖర్జూరాల నుండి తయారు చేస్తారు. మార్కెట్లో లభించేది వద్దు అనుకుంటే.. ఇంట్లోనే ఖర్జూరాలను ఎండబెట్టి దంచి పొడి చేసుకుని కూడా ఉపయోగించవచ్చు. ఇది కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. బోన్స్ డెన్సిటీ ని పెంచుతుంది. తెలుసుకున్నారు కదా.. ఇక నుంచి చక్కెరకు బదులు ప్రత్యామ్నాయంగా వీటిని వాడి చూడండి. చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?