NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: మీ అందరి మోస్ట్ ఫేవరెట్ సీరియల్ నటి .. ఈసారి బిగ్ బాస్ 6 లో చూస్తారు..??

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్(Bigg Boss) సీజన్ లలో చాలా వరకు కంటెస్టెంట్ లని తీసుకునే విషయంలో ఎక్కువ ప్రాధాన్యత.. బుల్లితెర నటి నటులకి.. సింగర్ లకి ఇస్తుంటారని సంగతి తెలిసిందే. గత సీజన్ లలో.. అలీ రెజా(Ali Reza), సన్నీ(Sunny), ఉమాదేవి(Uma Devi) ఇంకా చాలామంది సీరియల్ నటీనటులను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈసారి సీజన్ సిక్స్ 24 గంటలు హౌస్ లో జరిగేది చూపించడం కావడంతో సీరియల్ నటి ఈ విషయంలో టాప్ మోస్ట్ అందరి మోస్ట్ ఫేవరెట్  సీరియల్ నటి సెలబ్రిటీ ..సుజిత నీ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట.

sujitha dhanush: South Indian artists don't get enough respect when  compared to our North Indian counterparts, says actress Sujitha Dhanush -  Times of India

తెలుగు, తమిళం, మలయాళం సీరియల్స్ లో.. నటిస్తూ తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న సుజిత నీ .. సీజన్ సిక్స్ లో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్ లో.. సీరియల్ నటి ప్రియ ఆంటీ(Priya Aunty).. రచ్చ రచ్చ చేయడం జరిగింది. ఏడు వారాల పాటు హౌస్ లో ఉన్న ప్రియా ఆంటీ తనదైన శైలిలో రాణించింది.

Pandian Stores Sujitha Dhanush Latest Photoshoot Gallery

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ కి చుక్కలు చూపించింది. ప్రియ ఆంటీ హౌస్ లో ఉన్నంత కాలం మంచి బాజ్.. బయట క్రియేట్ అయింది. దీంతో ఈసారి సీజన్ సిక్స్ లో… సీరియల్ నటి కోటాలో సుజిత(Sujitha) నీ.. తీసుకురావటానికి షో నిర్వాహకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే టాక్ బయట నడుస్తోంది. 24 గంటలు హౌస్ లో జరిగేది చూపించడంతో పాటు ఓటిటి లో.. ఏటువంటి ఎడిటింగ్ లేకుండా.. ప్రసారం చేసే అవకాశం.. ఉంటున్న నేపథ్యంలో సౌత్ సీరియల్ టెలివిజన్ రంగంలో టాప్ మోస్ట్ క్రేజీ నటి గా పేరొందిన సుజిత ఎంట్రీ ఇప్పించడానికి భారీ రెమ్యునరేషన్ అందించడానికి షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు.. వార్తలు వస్తున్నాయి.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri