NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Second Heart: మన శరీరం లో గుండె కంటే ముఖ్యమైన భాగం ఒకటి ఉంది .. ఇది తేడా వస్తే స్పాట్ డెత్ !

Second Heart: మనిషి శరీరంలో ఒక గుండె ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే.. అయితే అయితే మన శరీరంలో మరో రెండు గుండెలు ఉంటాయి.. అవి ఎక్కడ ఉంటాయి.. వాటి విధులు ఏమిటో.. వాటికి గుండెకు సంబంధం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..!!

Pikka is the Second Heart: of human body
Pikka is the Second Heart: of human body

మన కాళ్లలో రెండు గుండెలు ఉంటాయి.. అవే మన పిక్కలు.. గుండె ఎలాగైతే రక్తాన్ని అవయవాలకు సరఫరా చేస్తుందో.. పిక్క కూడా అదే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది.. పైగా గుండె నుంచి పంప్ చేసే బ్లడ్ భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం సులువైన పనే.. అదే కాళ్ళ నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే ఆ రక్తం వ్యతిరేక దిశలో వెళ్లాల్సి ఉంటుంది.. దీనికి అదనపు శక్తి కావాలి. ఆ శక్తిని సమకూర్చేదే పిక్క. అందువలన మన పిక్కను శరీరపు రెండో గుండెకాయగా అభివర్ణిస్తారు.

Pikka is the Second Heart: of human body
Pikka is the Second Heart: of human body

మన పిక్కలను దీర్ఘంగా పరిశీలిస్తే అవి కూడా గుండె ఆకారంలో కనిపిస్తాయి. గుండె నిర్వహించే విధులు ఇవి కూడా నిర్వర్తిస్తాయి. మన కండరాలలో గ్యాస్ట్రోనేమియస్, సోలేయస్ కండరాలు ఈ విధిని నిర్వర్తించడం లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కండరాలు తెరుచుకోవడం, తుడుచుకోవడం అనే పనిని క్రమబద్ధంగా చేస్తూ రక్తనాళాల్లోని రక్తం పైకి వెళ్లేలా చేస్తూ ఉంటాయి. మన పిక్కలు సరిగా పని చేయకపోతే రక్తం కాళ్లల్లో ఉండిపోతుంది. దీంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురి అవుతాయి. సిరల్లో రక్తం గడ్డకట్టడము, రక్తనాళాలు ఉబ్బడం, కాలిపై ఏర్పడిన పుండ్లు త్వరగా మానకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Related posts

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N