NewsOrbit
న్యూస్

Prabhas: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని డైలీ అడిగేవాళ్ళకి పిచ్చ క్లారిటీ ఇచ్చిన న్యూస్!

Prabhas:ప్రస్తుతం ప్రభాస్ అనే పేరు వింటే పాన్ ఇండియా స్టార్ అని ఎలా అంటారో అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అని కూడా చాలామంది అంటారు. అతన్ని డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకునే రెబల్ అభిమానులు ఆయన ఎప్పుడు పెళ్లి చూసుంటాడో అని పడిగాపులు కాస్తున్నారు. నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా ఆయ‌న పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న పెళ్లి గురించి ప‌లు ర‌కాలైన వార్త‌లు వచ్చినా అవి గాసిప్స్ గానే మిగిలిపోయాయి.

Tollywood: రెచ్చగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. కౌంటర్ ఇచ్చిన సినీ పెద్దలు..!

Prabhas: డార్లింగ్ పెళ్లి కహానీ ఇదే..

ఇక బాహుబలి సమయంలో హీరోయిన్ అనుష్క‌ను ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్నార‌ని, వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌నే వార్త‌లు కూడా బ‌లంగానే వ్యాపించాయి. అయితే వీటిపై ప్ర‌భాస్ కానీ, స్వీటీ గాని స్పందించలేదు. అలాగే బయట ఎవరైనా పెళ్లి గురించి ప్ర‌శ్న వేసిన ప్ర‌తిసారీ దాట‌వేత ఆయ‌న ఆన్స‌ర్ అయ్యేది. మ‌రిప్పుడు వ‌రుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. మ‌రెప్పుడు పెళ్లి చేసుకుంటార‌నే ప్ర‌శ్న ఆయ‌న ఫ్యాన్స్ లో కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌శ్న‌ను ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే, ఆయ‌న స్నేహితుడు, న‌టుడు అయిన ప్ర‌భాస్ శ్రీనుని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించారు.

Biggest flop movie: 2021లో ఈ దేశంలోనే అతి పెద్ద ఫ్లాప్ చిత్రం ఇదే..!
ప్ర‌భాస్ శ్రీను స్పందన ఇదేనట!

ప్ర‌భాస్ శ్రీను తాజాగా మాట్లాడుతూ “ఇదే ప్రశ్న నన్ను చాలామంది అడిగారు. అయితే మనం అనుకుంటే ప్రభాస్‌ పెళ్లి అయిపోదు. ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అదే జరుగుతుంది. ఆయ‌న పెళ్లి చేసుకుంటే ప్ర‌పంచం మొత్తం తెలుస్తుంది. అంతదాకా ఆగండి.” అని తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. ఇక ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా న‌టించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కాావాల్సింది కరోనా ప్రభావంతో వాయిదా పడింది. మరో వైపు ఆది పురుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ప్ర‌భాస్ స‌లార్ సినిమాను పూర్తి చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N