Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో…ఆనీ మాస్టర్ కీలకంగా రాణించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో లేడీ కొరియోగ్రాఫర్ గా తనకంటూ సెపరేట్ గుర్తింపు ఆనీ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ లో.. చాలామంది ఎంట్రీ ఇచ్చినా గానీ ఎక్కువ వయస్సు కలిగిన వాళ్ళు… పెద్దగా రాణించలేకపోయారు. మహా అయితే నాలుగు వారాల్లోనే ఇంటి నుండి వెళ్ళి పోయే పరిస్థితి ఉండేది. కానీ సీజన్ ఫైవ్ లో… హౌస్ లో అందరి కంటే ఎక్కువ వయస్సు ఉన్న గాని… పైగా తెలుగు భాష అంతగా తెలియకపోయినా గాని ఆనీ మాస్టర్… తిరుగులేని గేమ్ ఆడి.. డేరింగ్ అండ్ డాషింగ్ గా.. ప్రతి విషయం మొహం మీద చెప్పేది.
ఇదే సమయంలో కామెడీ కూడా పండిస్తూ మరోపక్క ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఆనీ.. నెక్స్ట్ లెవెల్ లో మాదిరిగా బిగ్ బాస్ షోలో… విజయవంతంగా రాణించింది. కానీ కంటెస్టెంట్ కాజల్ ని టార్గెట్ చేసి.. వెక్కిరించడం తోపాటు.. కొన్ని కొన్ని సార్లు గొడవలు టైములో ప్రత్యర్ధులు వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెకిలి చేష్టలు చేయడం తో టాప్ ఫైవ్ కి వెళ్లకుండానే.. ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే హౌస్ నుండి బయటకు వచ్చాక ఆనీ… సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని.. తన ఫాలోవర్స్ తెలియజేస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంది. ఈ క్రమంలో ఇటీవల యూట్యూబ్ ఛానల్లో ఆనీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందట. ఆ సమయంలో ఎందుకు కాజల్, మానస్, సన్నీ… గ్రూపుతో కలవరు అని ప్రశ్నించగా… అదేం లేదు అందరితో కలుస్తారు కాకపోతే వాళ్ళకి టైమ్ కుదరటం లేదు అని.. తెలియజేస్తూ కాజల్ గురించి కొద్దిగా నెగిటివ్ గా ఆనీ మాట్లాడినట్లు..టాక్. ఈ గ్రామంలో అని నాగిని అనే తరహా లో డైలాగులు వేసినట్లు దీంతో ఇంటర్వ్యూ చేసి అతనికి మైండ్ బ్లాక్ అయిందట. దీంతో ఆనీ… బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నట్లు..ఉంది అని.. తాజా వార్త పై సోషల్ మీడియాలో నెటిజెన్స్ స్పందిస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…