NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఈ సారి అనపూర్ణ స్టూడియో కాదు .. వేరే చోట బిగ్ బాస్ 6 .. నాగార్జున కి షాక్ ? ఎంత లాస్ తెలుసా?

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ చాలా సీజన్ లు అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ లో కొంతమంది కంటెస్టెంట్ ఎలిమినేషన్ ప్రక్రియలో… అన్యాయం జరిగినట్లు కంటెస్టెంట్ లకు సంబంధించిన మద్దతుదారులు బయట హడావిడి చేయడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో సామాగ్రి చేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఓటిటి బిగ్ బాస్ హౌస్… అన్నపూర్ణ స్టూడియోలో కాకుండా రామోజీ ఫిలిం స్టూడియోలో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Bigg Boss Telugu 4 premiere shoot begins; here's what netizens think -  Times of Indiaదీంతో అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న బిగ్ బాస్ హౌస్ కి… నష్టం వచ్చినట్లు కొన్ని కోట్ల లో లాస్ట్ వచ్చినట్లు… వార్తలు వైరల్ అవుతున్నాయి. 24 గంటలు హౌస్ రోజు జరిగేది మొత్తం చూపించనున్న తరుణంలో… ఎలిమినేషన్ ప్రక్రియలో ఏ మాత్రం అన్యాయం జరిగినా… మళ్లీ గత పరిస్థితులు రిపీట్ అవుతాయేమో అన్న భావనతో నాగార్జున కూడా బిగ్ బాస్ హౌస్ రామోజీ ఫిలిం సిటీ కి షిఫ్ట్ విషయంలో ఓకే చెప్పినట్లు సమాచారం.

Bigg Boss Kannada set gutted, no casualties reported | Entertainment  News,The Indian Expressఫస్ట్ టైం ఓటిటి లో ప్రసారం కానున్న తరుణంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగార్జున కి షాక్ ఇచ్చినట్లు టాక్. ఇదిలా ఉంటే ఓటీటీ బిగ్ బాస్ లో… దాదాపు పది వైల్డ్ కార్డులు ఉండానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీజన్ ఫైవ్ లో ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదు. పైగా టిఆర్పి రేటింగులు కూడా పెద్దగా నమోదయిన పరిస్థితి కనబడలేదు. అన్ని సీజన్లలో పోలిస్తే సీజన్ ఫైవ్ అంతగా అలరించలేదు అని బయట ఆడియన్స్ నుండి అప్పట్లో నెగిటివ్ టాక్ రావడం జరిగింది. దీంతో ఓటీటీ బిగ్ బాస్ లో… అటువంటి నెగిటివిటీ రాకుండా ముందు నుండి షో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri