NewsOrbit
సినిమా

Ram charan: `ఆర్ఆర్ఆర్‌` రిలీజ్ అవ్వ‌ట్లేద‌ని బెంగ పెట్టుకున్న మెగా ఫ్యాన్స్‌కు సూప‌ర్ గుడ్‌న్యూస్‌!

Ram charan: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. కె. వి. విజయేంద్ర ప్రసాద్ క‌థ అందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య హై బ‌డ్జెట్‌తో నిర్మించారు.

చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ క‌లిసి పేద ప్ర‌జ‌ల కోసం బ్రిటీష్ వారిపై ఎలా పోరాటం చేశారు అన్న క‌థ ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకుంది. ఇందులో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్, తార‌క్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ న‌టించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ చిత్రం విడుద‌ల ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు వాయిదా ప‌డింది.

super good news for mega fans
super good news for mega fans

దీంతో అటు నంద‌మూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్‌ ఎంత‌గానో ఫీల్ అవుతున్నారు. అయితే `ఆర్ఆర్ఆర్‌` రిలీజ్ అవ్వ‌ట్లేద‌ని బెంగ పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ కోసం ఓ సూప‌ర్ గుడ్‌న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్ కంటే ముందే రామ్ చ‌ర‌ణ్ న‌టించిన మ‌రో చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇంత‌కీ ఆ చిత్రం ఏదో కాదు `రంగ‌స్థ‌లం`.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. సుకుమార్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన చిత్ర‌మే `రంగ‌స్థ‌లం`. స‌మంత హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ 2018లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్‌ను అదే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఇప్ప‌టికే డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి కాగా.. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తార‌ని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తెలియ‌జేశాడు.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri