NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas : 9 భాషలు – 30 వేల థియేటర్లు.. హాలీవుడ్ హీరోల రికార్డ్ బద్దలు కొట్టిన ప్రభాస్.. ఫ్యాన్స్‌కి పూనకం తెప్పించే న్యూస్ !

Prabhas : బాహుబలి సినిమాతో గ్లోబల్ స్టార్ గా ప్రభాస్ అవతరించాడు. ప్రపంచంలోని ఏ మూల చూసినా ప్రభాస్ అభిమానులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. బాహుబలి తరువాత హాలీవుడ్ రేంజ్‌లో ‘సాహో’ సినిమా చేసి తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు యూనివర్సల్ స్టార్ గా మారేందుకు రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K అనే 4 పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాలన్నీ కూడా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.

Prabhas : ఆదిపురుష్ తో రికార్డ్ బద్దలు

Prabhas

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఆదిపురుష్ మూవీ చిత్రీకరణ చివరి అంకంలో ఉంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఓంరౌత్ ఆదిపురుష్ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని ఇంగ్లీష్ భాషతో సహా 9 భాషలు, 30 వేల థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇదే జరిగితే హాలీవుడ్ హీరోల రికార్డులను ప్రభాస్ బద్దలు కొడతాడు. ఇక అతను ఇండియాలో ఏ స్టార్ హీరో ఇప్పటివరకు సాధించని.. ఇకపై సాధించబోని రికార్డు సృష్టిస్తాడు.

ఫ్యాన్స్‌కి పూనకం తెప్పించే న్యూస్ !

Prabhas

మన ఇండియన్ తీసిన చాలా చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యాయి కానీ ఒక్క ఇంగ్లీష్ లో డైరెక్టర్ రిలీజ్ కాలేదు. అయితే ఈసారి ప్రభాస్ ఆ వెలితిని కూడా తీర్చేయనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో అత్యధికంగా విజువల్ ఎఫెక్ట్ వినియోగించిన సినిమాగా ఆదిపురుష్ తెరకెక్కుతోంది. ఈ ఒక్క సినిమాలోనే ఏకంగా 8000కు పైగా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉన్నాయట. ఇందులో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తుండగా, కృతి సనన్ సీతగా కనిపించనుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prabhas : ప్రభాస్‌ని బీట్ చేసేసి దూసుకెళ్లిన అల్లు అర్జున్.. అమ్మబాబోయ్ బాహుబలి కూడా పనికిరాదు ఈ రికార్డ్ ముందు!

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri