NewsOrbit
న్యూస్

Sim Card : చెక్ చేసుకోండి.. ఇకనుండి ఆ సిమ్ కార్డ్స్ వర్క్ చేయవు.!

Sim Card

Sim Card : మనం ప్రతిరోజూ చూస్తూ ఉంటాం.. ఒకరు సిమ్ కార్డు సడెన్ గా ఆగిపోయిందని మొరపెట్టుకుంటూ వుంటారు. మరొకరు తన సిమ్ కార్డు బ్లాక్ అయిపోయిందని బాధపడుతూ వుంటారు. అయితే వీటికి గల కారణాలు ఏమిటి? నేడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు తప్పని సరి అయిపోయాయి. ఈ క్రమంలో చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు వాడుతున్నారు. అయితే ఎక్కువ సిమ్ కార్డులు కలిగిన వారు అంటే మరీ ముఖ్యంగా 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులు కలిగిన వారి గురించే ఈ ఆర్టికల్.

Sim Card : మల్టీ సిమ్ కార్డ్స్ వాడుతున్నవారు ఈ విషయాలను గ్రహించాలి!

తాజాగా మన భారత ప్రభుత్వం ఓ కొత్త రూల్ తీసుకువచ్చింది. 9కి మించి ఎక్కువగా ఉన్న సిమ్ కార్డులు ఉన్న వారు రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. లేని యెడల వెరిఫై కానీ సిమ్ కార్డులను బ్లాక్ చేసే చర్యలు చేపట్టనుంది. ఈమేరకు DOT (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్) డిసెంబర్ 7న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్కువ సిమ్ కార్డ్స్ కలిగినవారు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేసుకోవాలి. లేదంటే నెల రోజుల్లో సిమ్ కార్డుపై ఔట్ గోయింగ్, డేటా సేవలు, 45 రోజులలోగా ఇన్‌కమింగ్ సేవలు నిలిపివేయబడతాయి.

తెలుసుకోవలసిన నియమనిబంధనలు ఇవే..

ఆర్థిక నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు, అభ్యంతరకరమైన కాల్స్, మోసపూరిత కార్యకలాపాలను నియంత్రించాలనే లక్ష్యంతో DOT ఈ ఆదేశాలు జారీ చేసింది. యూజర్స్ ఈ కొత్త రూల్స్ ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి పేరుపై 9కి మించి ఎక్కువ సిమ్ కార్డులు ఉండకూడదు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, అస్సాం, నార్త్ ఈస్ట్ ప్రాంతంలో 6 సిమ్ కార్డుల వరకే పరిమితి వుంది. మిగిలిన ప్రాంతాలవారికి కూడా ఇవే నియమనిబంధనలు వర్తిస్తాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju