NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa: అసలు పుష్ప కోసం ముందు అనుకున్న హీరో, హీరోయిన్, విలన్ వీళ్ళే…

Pushpa original caste before filming

Pushpa: పుష్ప సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటమే కాక బన్నీ రేంజ్ ని కూడా పెంచేసింది. ఈ పాన్ ఇండియా మూవీ తో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ మన అంచనాలకు మించి పెరిగి పోయిందట. ఈ చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ కు విమర్శకులు కూడా ప్రశంసలు అందిస్తున్నారు.

 

Pushpa original caste before filming

పుష్ప సినిమా కోసం మొదట అల్లు అర్జున్ కి బదులుగా మరొక ప్రముఖ హీరో ని అనుకున్నారట. హీరో ని మాత్రమే కాదు హీరోయిన్ ని కూడా రష్మిక మందన కాకుండా మరొకరిని అనుకున్నారట. కొన్ని ముఖ్య పాత్రలకి కొంతమందిని అనుకోవటం దానికి నో చెప్పటంతో ఇప్పుడు చేసిన వారికి అవకాశం దక్కింది. అప్పుడు నో చెప్పిన వాళ్లు ఇప్పుడు పుష్ప సాధించిన విజయాన్ని చూసి అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయిపోయేమే అని అనుకుంటారు.

హీరో విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబుని పుష్ప సినిమాలొ తీసుకుందామని దర్శకుడు సుకుమార్ అనుకున్నారు. ఆయన్ని కలిసి చర్చించడం కూడా జరిగింది. వీరి సినిమాలతో బిజీగా ఉండటంతో మహేష్ బాబు నో చెప్పారు. దీంతో పుష్ప రాజ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ కి దక్కింది, ఆయన ఇమేజ్ ని మొత్తం గా మార్చేసింది.

ఈ సినిమాలు శ్రీవల్లి పాత్రకు ముందు అనుకున్నది రష్మిక మందన అని కాదు, సమంత రూత్ ప్రభు అని అనుకున్నారు. తను వేరు వేరు కారణాలతో వేరే సినిమాల్లో బిజీగా ఉండటంతో నో చెప్పారు. దాంతో ఈ అవకాశం రష్మికా కు దక్కింది. కానీ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో సమంత కనబడటం తనకి చాలా ప్లస్ పాయింట్ గా మారింది. తను ఇంత హాట్ అన్న విషయం ఈ పాటతో ఇంకా బలపడింది.

ఊ అంటావా పాటను సంబంధిత చేత చేయించాలి అని అనుకోలేదట. దర్శకుడు సుకుమార్ ముందుగా దిశాపటాని అని అనుకున్నారట తర్వాత నోరా ఫతేహి అని ఫిక్స్ అయిపోయారు అట. కానీ నోరా భారీ పారితోషకాన్ని అడగటంతో నిర్మాతలు వద్దనుకున్నారు. చివరికి సమంత ఓకే చెప్పటం , అది ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.

ఇక పుష్ప లో విలన్ పాత్ర బన్వర్లాల్ షేకవత్ ఇంతటి ప్రాధాన్యత ఉన్నదో మనకి తెలిసిన విషయమే. మొదట ఈ పాత్రకు విజయ్ సేతుపతి అనుకున్నారట. ఆయనకి వీలు కాకపోవడంతో బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తా అనుకున్నారట. అది కూడా కాకపోవటంతో టాలీవుడ్ హీరో నారా రోహిత్ నీ సంప్రదించారట. కానీ ఆయన కూడా ఓకే చెప్పలేదట. దాంతో లాస్ట్ లో మలయాళం నటుడు ఫాహద్ ఫాసిల్ కు కథ నచ్చటం, ఓకే చెప్పడం ఇలా టాలీవుడ్ కి విలన్ గా ఎంట్రీ ఇచ్చేశారు

. దర్శకుడు మొదట అడిగిన వాళ్ళు అందరు నో చెప్పటం, తర్వాత ఆ ఆ పాత్రలకు తగ్గట్టు నటీనటులు దొరకటం ఇదంతా సుకుమార్ కి కలిసి వచ్చింది అని నమ్మక తప్పదు. దానికి పెద్ద ఉదాహరణ ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించటమే.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri