NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: బరువు తగ్గాలనుకొనే వారు ఇది ఒక్కటి తింటే చాలు..!! 

Weight Loss: వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య లో అధిక బరువు కూడా ఒకటి.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఈ సమస్య వస్తుంది.. దీనికి చెక్ పెట్టాలంటే ఆయా సీజన్ లో లభించే అన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి.. ఊబకాయం కు చెక్ పెట్టాలంటే ఈ సీజన్లో మాత్రమే లభించే ఇది ఒకటి తినండి చాలు బరువు తగ్గడం ఖాయం..!!

Tati Gegulu to check Weight Loss: and cancer
Tati Gegulu to check Weight Loss: and cancer

ఈ సీజన్లో లభించే వాటిలో తేగలు కూడా ఒకటి. అయితే తాటి గేగులను తినటానికి మనలో చాలా మంది మక్కువ చూపించరు. వీటిలో మన శరీరానికి అవసరమైన బోలెడు పోషకాలు ఉన్నాయి. తెగలలో విటమిన్ బి, సి, కాల్షియం, పొటాషియం, పాస్ఫరస్, మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువుతో బాధపడే వారికి తేగలు లోని ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. వీటిని ఉడకబెట్టుకొని మిరియాలపొడి ఉప్పు కలుపుకొని తింటే రుచినీ అందించడం తోపాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Tati Gegulu to check Weight Loss: and cancer
Tati Gegulu to check Weight Loss: and cancer

తాటి గేగులనూ ఎండబెట్టుకుని దంచి పొడి చేసుకొని ఆ పొడితో రొట్టె తయారు చేసుకొని తింటే శరీరంలోని కొలెస్ట్రాల్ త్వరగా కరిగిపోతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బ్లడ్ క్యాన్సర్ కు చెక్ పడుతాయి. క్యాన్సర్ ను మొదటి దశలోనే నివారించడానికి తాటి గేగులు అద్భుతంగా సహాయపడుతాయి. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. పెద్దపేగుల్లో పేరుకుపోయిన మలినాలను బయటకు నెట్టివేసి శుభ్రపరుస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అందాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N