NewsOrbit
న్యూస్

Deepti Sunaina: ఏంటి దీప్తి సునైనా అంత మాట అనేసింది.. ఇన్ డైరెక్ట్ గా షణ్ముఖ్ కే పంచ్ వేసిందా?

Deepti Sunaina: షణ్ముఖ్‌ జశ్వంత్‌ – దీప్తి సునయన.. యూట్యూబ్ అనుబంధం, స్నేహం, పేమ.. కట్ చేస్తే బ్రేకప్ వ్యవహారం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గత కొన్నాళ్లుగా వీరి వ్యవహారం గురించి సోషల్ మీడియాలు కోడై కూస్తున్నాయి. ఇకపోతే ఓ పక్క వీళ్లిద్దరూ కలిసిపోతే ఎంత బాగుంటుందో.. అనుకునే అమాయక అభిమానులు చాలామంది వున్నారు మన చుట్టూ. కానీ ఒక్కసారి బ్రేకప్‌ చెప్పుకున్నాక కలవడం సాధ్యమేనా? అంటే అది కష్టతరమే సుమా అని విడిపోయిన ఎవరినన్నా అడిగినా ఇట్టే చెప్పేస్తారు.

AP News: కరోనా వస్తే పొరుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు పరుగు..! ప్రజా ప్రతినిధులు మీరు ఏమి సందేశం ఇస్తున్నారు..!?

Deepti Sunaina: షన్ను తండ్రి మాత్రం అలా అంటున్నాడు..

వాళ్ళు తలుచుకుంటే కలవడం సాధ్యమే అంటున్నాడు షణ్ముఖ్‌ తండ్రి. అవును… వాళ్లు కలుస్తారని అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని, తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం మనం చూసాం. అక్కడితో ఆగకుండా “బ్రేకప్‌ దీప్తి చెప్పింది, కానీ షణ్ముఖ్‌ ఎక్కడా చెప్పలేదు.” అంటూ షన్నుని ఎత్తేసే పనిలో పడ్డాడు. అలాగే ఇది 2 కుటుంబాలకు సంబంధించిన విషయం అని,.. అంతా శుభమే జరుగుతుంది అని చెప్పాడు.

Krithi Shetty: కృతి శెట్టిపైనే ఆశ‌లు పెట్టుకున్న టాలీవుడ్ హీరో..హిట్ ఇస్తుందా..? ముంచేస్తుందా..?
ఝలక్ ఇచ్చిన దీప్తి సునయన.!

ఈ విషయం తెలుసుకున్న దీప్తి మాత్రం అది జరగదని, కలలు కనవద్దని షన్ను తండ్రికి సూచించింది. షన్ను వ్యవహారం ప్రపంచం చూసిందని, ఓ తండ్రిగా మీరు షన్ను ని మందలించి ఉంటే పరిస్థితి ఇక్కడి దాక రాకుండా ఉండేదని గట్టిగానే సోషల్ మీడియా వేదికగా షన్నుకి తన తండ్రికి చెంప పగిలేట్టు సమాధానం చెప్పింది. ఇకపోతే వారు ఇద్దరి అంగీకారంతోనే మాట్లాడుకున్నాకే ఓ నిర్ణయానికి వచ్చి విడిపోతున్నామన్న విషయం గతంలో వారు చెప్పి యున్నారు.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!