NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Breakfast: వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి ఈ అల్పాహారాలు బెస్ట్.. ఆరోగ్యానికి భేష్..

Breakfast: రోజు రోజుకి ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి.. కరోనా కారణంగా ప్రముఖ కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోమ్ కే ప్రాధాన్యతనిస్తున్నాయి.. ఇలా కూర్చుని చేసే ఉద్యోగాల్లో వలన త్వరగా ఊబకాయం వస్తుంది వీటితో పాటు అనేగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.. వీటికి చెక్ పెట్టాలంటే అల్పాహారమే సరైనది.. వర్క్ ఫ్రం హోం చేసేవారికి ఈ అల్పాహారాలు బెస్ట్.. అవేంటంటే..

ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్స్ ఒకటి. సిట్రస్ ఫ్రూట్స్ లో ను మీ డైట్ లో భాగం చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ కు డోకా ఉండదు. అంతేకాకుండా ఆయా సీజన్లలో దొరికే పండ్లు కూరగాయలను ఖచ్చితంగా, తీసుకోవాలి. ఎందుకంటే ఆ సీజన్లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు అవి పడతాయి. ఎంచక్కా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒకరోజు ఫ్రూట్స్ ను కూడా ట్రై చేయండి. మొలకెత్తిన విత్తనాలు చక్కటి బ్రేక్ ఫాస్ట్ అని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ఉదయం వీటితో రోజు మొదలు పెడితే ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటారు. పైగా ఆ రోజుకి అవసరమైన శక్తి మొత్తం వీటి ద్వారానే లభిస్తుంది. ఇంకా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.

Healthy Breakfast: foods for Work from home
Healthy Breakfast: foods for Work from home

అల్పాహారాలు లో అరటిపండు బెస్ట్. అరటిపండు ముక్కలలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్, తేనే, పాలు కలిపి షేక్ తయారుచేసుకొని తాగితే.. ఆ రోజు ఎంత యాక్టివ్గా ఉండటం తో పాటు బరువు తగ్గడానికి దోహదపడుతుంది. సలాడ్స్ కూడా బ్రేక్ ఫాస్ట్ లో బెస్ట్ ఛాయిస్. వీటిని మీకు నచ్చిన ఏ విధంగా తయారు చేసుకుని తినండి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది బ్రేక్ ఫాస్ట్ కి ఇదొక ప్రత్యామ్నాయం కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉంటుంది. చిరుతిళ్ళ జోలికి వెళ్ళనివ్వదు. ఊబకాయానికి చెక్ పెడుతుంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju