NewsOrbit
సినిమా

Rajamouli-Ravi Teja: ర‌వితేజ‌కు ఊహించ‌ని షాకిచ్చిన‌ రాజ‌మౌళి.. దెబ్బ‌కు దిగొచ్చిన మాస్ మ‌హారాజ్‌!

Rajamouli-Ravi Teja: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. `క్రాక్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో మాంచి కంబ్యాక్ ఇచ్చిన ర‌వితేజ ప్ర‌స్తుతం అర‌డ‌జ‌న్‌కి పైగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయ‌న చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అలాగే సీనియ‌ర్ హీరో తొట్టెంపూడి వేణు ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. యథార్థ ఘ‌ట‌న ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లె మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

కానీ, ఇంత‌లోనే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాజ‌మౌళి తాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మైన‌ `ఆర్ఆర్ఆర్‌`ను మార్చి 25న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిన్న అనౌన్స్ చేశారు. ఇక ఆయ‌న దెబ్బ‌కు చేసేదేమి లేక మ‌న ర‌వితేజ‌నే దిగొచ్చారు. ఈ నేప‌థ్యంలోనే `రామారావు ఆన్ డ్యూటీ` రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేసే ఉద్ధేశంలో ఉన్న‌ట్లు తాజాగా నిర్మాత‌లు తెలియ‌జేశారు.

`మా చిత్రంపై మాకు ఎంత ప్రేమ ఉంటుందో, ఇతర చిత్రాల మీద అంతే గౌరవం ఉంటుంది. మార్చి 25న రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాను విడుదల చేయాలనుకున్నాం. మారిన పరిస్థితుల దృష్ట్యా మార్చి 25న లేదా ఏప్రిల్‌ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం` అని నిర్మాత‌లు వెల్ల‌డించారు. ఇక వీరి వ్యాఖ్య‌ల‌తో ర‌వితేజ సినిమా ఖ‌చ్చితంగా ఏప్రిల్ 15వ తేదీనే వ‌స్తుంద‌ని ఖాయ‌మైంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu