Samantha: మామూలుగా ఏ సినిమా హీరోయిన్ అయినా మనం చూసుకున్నట్టయితే కొంతవరకే వారికి స్టార్డం నడుస్తూ ఉంటుంది. చాలా అరుదుగా కొంతమంది మాత్రమే లాంగ్ టైం సినిమాలలో తమ హగా కొనసాగిస్తూ వుంటారు. అలాంటివారిని మనం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అదే వరుసలోకి వచ్చి చేరుతుంది మన సామ్ జామ్. అవును. ఆమె కెరీర్ గ్రాఫ్ అంతకంతకు పెరిగిపోతుండటం మనం గమనించవచ్చు. అది కూడా ఇక సమంత పని అయిపోయింది అనుకొనే సమయం తరువాత బౌన్స్ బ్యాక్ అయ్యింది.
Budget 2022: కేంద్ర బడ్జెట్ పై మిశ్రమ స్పందన ..ఎవరేమన్నారంటే..
Samantha: ఫ్యామిలీ మ్యాన్ తో పుష్ప డ్రామా ఇదే..
ఫ్యామిలీ మ్యాన్ – 2 వెబ్ సిరీస్ లో సమంత చేసిన ‘రాజీ’ పాత్ర సాహసమనే చెప్పుకోవాలి. అక్కడినుండి అమ్మడిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇపుడు దాదాపు ఆమె అన్ని హీరోయిన్ ప్రాధాన్యత వున్న సినిమాలనే చేస్తూ పోతోంది. ఇకపోతే మొన్న వచ్చిన పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ తో మరోసారి సమంత దుమ్ము దులిపింది. సదరు సినిమా సక్సెస్ లో సమంత పాత్ర ఏపాటిదో ప్రేక్షకులని అడిగితే చెబుతారు.
Naga shaurya: హీరో నాగశౌర్యకు దెబ్బ మీద దెబ్బ.. `లక్ష్య` లాసెంతో తెలిస్తే మీరే పాపమంటారు!
ప్రియమణి భర్త యవ్వారం ఇదే..
ఇక అసలు విషయంలోకి వెళితే.. OTTలో వస్తున్న పుష్ప సినిమాను చుసిన ప్రియమణి భర్త సమంత పైన మనసు పారేసుకున్నాడట! అదేనండి.. వు అంటావా వువు అంటావా పాటకి సామ్ చేసిన డాన్స్ చుసిన ప్రియమణి భర్త ఫిదా అయిపోయాడట.. అవును.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పింది. ఇంకెందుకాలస్యం.. ఆమె మాటల్లోనే విందాం.. “పుష్ప పాటలో సమంత చాలా హాట్ గా కనిపించింది. నాకు మాత్రమే కాదు. నా భర్తకి కూడా.!” అంటూ కుండ బద్దలు చేసి మాట్లాడింది.