NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ డేట్ డీటెయిల్స్..!!

Bigg Boss 6 Telugu: తెలుగులో ఈసారి చాలా వినూత్నంగా ఓటిటి బిగ్ బాస్ షో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్ లు ముగిశాయి. అన్నీ కూడా టెలివిజన్ లోనే ప్రసారమయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లో 24 గంటలలో జరిగేది ఒక గంట ఎపిసోడ్ రూపంలో ప్రసారం చేసే వాళ్లు. దీంతో కొంతమంది కే స్క్రీన్ స్పేస్ దొరికేది. ఈ క్రమంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళు కావాలనే తమని బిగ్ బాస్ షో నిర్వాహకులు… ఎలిమినేట్ చేశారని ఫేక్ ఎలిమినేషన్… అన్న సందర్భాలు గతంలో వినబడ్డాయి. హౌస్ లో చాలా కామెడీ చేశాను.. ఎంటర్టైన్మెంట్ ఆ వ్యక్తి చేసాడు.. కానీ అతని… కెమెరాలు కవర్ చేయలేదు.

Viacom18 bets big on 'Bigg Boss OTT'; "A tipping point in VOOT's trajectory": Gourav Rakshit

ఆ సన్నివేశాలు కూడా ప్రసారం చేయలేదు… అంటూ రకరకాల కామెంట్ లో గతంలో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అటువంటిదేమీ లేకుండా హౌస్ లో జరిగేది మొత్తం చూపించడానికి షో నిర్వాహకులు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఓటిటి బిగ్ బాస్ కాన్సెప్టుతో… 24 గంటలు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రసారం చేయనున్నారు. ఈనెల ఆఖరికి షో స్టార్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిస్నీ హాట్ స్టార్ లో.. ప్రసారం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Bigg Boss OTT: Contestants List, Host-Bigg Boss 2021 - Telly Gupshup

ఇక ఇదే సమయంలో ఇప్పటికే చాలా వరకు కంటెస్టెంట్ లు సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో షో కి సంబంధించి ప్రోమో… ఈనెల 20వ తారీఖున ప్రసారం చేయాలని డిసైడ్ అయ్యారు. యధావిధిగా గతంలో హోస్ట్ గా చేసిన… నాగార్జున ప్రోమో లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వచ్చేవారం ఓటిటి బిగ్ బాస్ షోకి సంబంధించిన ప్రోమో షూటింగ్ లో… నాగార్జున పాల్గొన్నారట. అంతేకాకుండా మార్చి మొదటి వారంలో ఓటిటి బిగ్ బాస్ స్టార్ట్ చేయనున్నట్లు ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడుగురు కంటెస్టెంట్ లు… మాజీ బిగ్ బాస్ ప్లేయర్స్ అని టాక్.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri