NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: ప్రివ్యూ చూసిన పవన్ ఇలా రియాక్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదట..

Bheemla nayak: తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటితో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్‌గా తెలుగులో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు రెండు రిలీజ్ డేట్స్‌ను మేకర్స్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఒకటి ఈనెల 25వ తేదీ కాగా మరొకటి ఏప్రిల్ 1వ తేదీ. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే భీమ్లా నాయక్ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకే దర్శక, నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.

bheemla-nayak-preview-is-viewed-by-pawan-kalyan
bheemla-nayak-preview-is-viewed-by-pawan-kalyan

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతోంది. అదేమిటంటే తాజాగా హీరోలు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి భీమ్లా నాయక్ సినిమాను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో చూశారట. ఎప్పుడు సినిమా చూసిన చాలా నార్మల్‌గా రియాక్ట్ అయ్యే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చూసిన తర్వాత మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యారట. మేకింగ్, థమన్ అందించిన బీజీఎం..టోటల్ అవుట్‌పుట్ చూసి చాలా సంతృపి చెందిన అభిప్రాయాన్ని వ్యకపరచారట. పవన్ ఎగ్జైట్‌మెంట్ చూసి దర్శక, నిర్మాతలలో రెట్టింపు ఉత్సాహం నిండినట్టు చెప్పుకుంటున్నారు.

Bheemla nayak: భీమ్లా నాయక్ ఎలాంటి సంచలనమైన రికార్డులను సృష్ఠిస్తుందో.!

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భీమ్లా నాయక్ పాత్రలో, రానా డానియేల్ శేఖర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి జోడీగా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించారు. బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించి నవ్వించబోతున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలను
అందించారు. పీడివి ప్రసాద్ సమర్పణలో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఇంతకముందు పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’.. ‘వకీల్ సాబ్’ రీమేక్ సినిమాలే. వీటితో ఆయన భారీ హిట్స్ అందుకున్నారు. మరి ఇప్పుడు భీమ్లా నాయక్ ఎలాంటి సంచలనమైన రికార్డులను సృష్ఠిస్తుందో చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri