NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: ఈ డ్రింక్స్ తాగితే డయాబెటిస్ తగ్గడం పక్కా..!!

Weight gain indicates diabetes patients

Diabetes: ప్రతి పది మందిలో ఏడుగురుని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి.. మధుమేహం వచ్చినప్పటి నుంచి దాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. ఇప్పటివరకు చాలా ప్రయత్నం చేశారు అయితే ఈ డ్రింక్స్ ఎప్పుడైనా తాగారా..!? తాగకపోతే ఇవి ట్రై చేయండి.. డయాబెటిస్ తగ్గడం పక్కా..!

These Herbal Drinks To check Diabetes:
These Herbal Drinks To check Diabetes:

మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ కంటే హెర్బల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మేలైనవి. ముఖ్యంగా మన ఇంట్లో తయారు చేసుకొని తాగే హెర్బల్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి హెర్బల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి మంచిది. ఒక ఎనిమిది తులసి ఆకులు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరియు గోరువెచ్చగా ఉండనీ తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంచుతుంది. కాకపోతే వీటిని ప్రతినిత్యం తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. అదికూడా పరగడుపున తాగితే మేలైన ఫలితాలు కనిపిస్తాయి.

These Herbal Drinks To check Diabetes:
These Herbal Drinks To check Diabetes:

వేపాకు కూడా డయాబెటిస్ ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. కాసిన్ని వేప ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతాయి. ఇక ఇలాగే కరివేపాకు నీళ్ళను తయారుచేసుకుని తాగినా కూడా మంచిది. ఇది కూడా మధుమేహాన్ని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇక పూర్వకాలం నుంచి మెంతులు, మెంతి కూర, మెంతి పొడి ఇలా రకరకాలుగా తీసుకోవడం వలన షుగర్ తగ్గుతుందని అందరికీ తెలిసిందే. అయితే రాత్రిపూట మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వేడి చేసి తాగడం వల్ల త్వరగా షుగర్ లెవల్స్ ను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలను సన్నగా కోసి మిక్సీ పట్టి ఆ రసాన్ని పిండుకోవాలి. ఈ రసంలో ఒక గ్లాసు వేడి నీటిని పోసి అందులో కొద్దిగా నిమ్మరసం ఉప్పు వేసి కలిపి తాగితే డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N