NewsOrbit
సినిమా

Alia Bhatt: నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. బిగ్ బాంబ్ పేల్చిన `ఆర్ఆర్ఆర్` బ్యూటీ!

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ `ఆర్ఆర్ఆర్‌` సినిమాలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతోంది. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.

ఈ మూవీలో చ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్ర‌లో అలియా క‌నిపించ‌బోతోంది. మ‌రోవైపు ఈమె న‌టించిన `గంగూబాయ్‌ కతియావాడి` సినిమా ఫిబ్ర‌వ‌రి 25న పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది. ఇక‌పోతే అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో గ‌త కొన్నేళ్ల నుంచీ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్‌లో మోస్ట్ డిజైరబుల్‌ లవ్ బర్డ్స్‌గా గుర్తింపు పొందిన ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్క‌నున్నారు. కానీ, క‌రోనా కార‌ణంగా వీరి వివాహం వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. అయితే తాజాగా అలియా భ‌ట్‌ త‌న పెళ్లి ర‌ణ‌బీర్‌తో ఎప్పుడో అయిపోయిందంటూ బిగ్ బాంబ్ పెల్చింది.

గంగూబాయ్‌ కతియావాడి ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అలియా.. పెళ్లి గురించి మాట్లాడుతూ `రణ్‌బీర్‌తో నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. నా ప్రేమను అంగీకరించినప్పుడే అతనితో నా మనసులోనే వివాహం చేసుకున్నాను. మా పెళ్లి కొన్ని కారణాల వలన వాయిదా పడింది. కానీ, ఎప్పుడు జరిగినా అది చాలా అద్భుతంగా జరుగుతుంది.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త వైర‌ల్‌గా మారాయి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu