NewsOrbit
సినిమా

Surya: ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ పని చేస్తున్న సూర్య‌.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్‌!

Surya: ప్ర‌ముఖ స్టార్ హీరో సూర్య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కోలీవుడ్ హీరో అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో సూర్య ముందు వ‌ర‌స‌లో ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న ప్ర‌తి సినిమాను తెలుగులోనూ విడుద‌ల చేస్తుంటాడు.

ఇటీవ‌ల ఆకాశం నీ హద్దురా, జైభీమ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సూర్య‌.. త్వ‌ర‌లోనే `ఈటి(త‌మిళంలో ఎత్తరాకం తున్నైదావన్)` అనే మూవీతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. పాండీరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 10న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

ఇందులో సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండ‌గా.. ఇమ్మాన్ సంగీతం అందించారు. ఇక‌పోతే ఈ సినిమా తెలుగు వ‌ర్ష‌న్‌కు సూర్య స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఎప్పుడో 2012లో విడుద‌లైన `బ్ర‌ద‌ర్స్‌` మూవీతో ఆయ‌న తొలిసారి డ‌బ్బింగ్ చెప్పారు.

ఆ త‌ర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుల పైనే ఆధారపడిన సూర్య దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈటి చిత్రానికి సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా.. ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu