NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Corns: ఆనెలు త్వరగా తగ్గడానికి ఈ సింపుల్ చిట్కా..! 

Corns: పాదాలలో ఆనెలు వస్తె ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.. అరికాళ్ళ లో అవగింజంత పరిమాణంలో మొదలై అది కందిగింజ మాదిరి పెరిగేవే ఆనెలు.. ఇవి రాపిడి, బ్యాక్టీరియా, వైరస్, మృత కణాలు పేరుకుపోవడం వల్ల వస్తాయి.. కొద్దిగా దూరం నడిచినా కూడా నొప్పి వస్తుంది.. ఈ సమస్యకు చెక్ పెట్టాడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి చాలు..!

Excellent Home Remedies For Foot Corns:
Excellent Home Remedies For Foot Corns:

వెల్లుల్లి లో యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి ఆనెలకు అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా కట్ చేసి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆనెలు ఉన్నచోట రాసి కట్టుకట్టాలి. ఇలా చేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. ఉల్లిపాయ రసం తీసి ఒక బకెట్ నీటిలో కలిపి అందులో పాదాలను ఉంచాలి. ఇలా రోజు చేస్తే ఆనెలు తగ్గుతాయి. లేదంటే గోరు వెచ్చని నీటితో సోడా ఉప్పు వేసి అందులో కాళ్ళను ఉంచి ఆ తరవాత ఫ్యూమిక్ రాయి పై పాదాలు అడుగు భాగంలో రుద్ది నా ఫలితం ఉంటుంది.

Excellent Home Remedies For Foot Corns:
Excellent Home Remedies For Foot Corns:

పైనాపిల్ ముక్కలతో పాదాల పై గట్టిగా రుద్దాలి. ఇలా చేయడం వలన బ్యాక్టీరియా పోతుంది. తులసి ఆకులు ముద్దగా నూరి అందులో కొద్దిగా ఆముదం కలిపి ఆ మిశ్రమాన్ని ఆనెలు ఉన్నచోట రాస్తే తగ్గిపోతాయి. కలబంద గుజ్జును ఆనెలు ఉన్నచోట రాసి కట్టుకట్టాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju