NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas – Amir khan: ఆమిర్ ఖాన్ సినిమా డేట్ మారింది..ప్రభాస్‌కు చెక్ పెట్టేందుకే ఈ డేట్ ఫిక్స్..?

Prabhas – Amir khan: ఆమిర్ ఖాన్ సినిమా డేట్ మారింది..ప్రభాస్‌కు పెట్టేందుకే ఈ డేట్ ఫిక్స్ చేశారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ప్రభాస్ బాలీవుడ్ స్టైట్ సినిమా ఆదిపురుష్ రిలీజ్ రోజే ఇప్పుడు ఆమిర్ ఖాన్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వరుసగా సినిమాలు చేస్తున్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మార్చి 11వ తేదీన పీరియాడికల్ రొమాంటిక్ మూవీ రాధే శ్యామ్ సినిమాతో రాబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ, రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ రొమాంటిక్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి.

amir-khan-lal singh chadda date is confirmed
amir-khan-lal singh chadda date is confirmed

ఇదే క్రమంలో ప్రభాస్ బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వంలో మొదటిసారి స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తై శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. దీనిలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. ఆయన సరసన బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ సీత పాత్రలో కనిపింనుండగా, సైఫ్ అలీ ఖాన్ రావన్ పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన 2022లో రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాతలు గత ఏడాదే రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాకు బాలీవుడ్ మూవీ పోటీకి వస్తోంది.

Prabhas – Amir khan: ఒకరకంగా ప్రభాస్‌కు షాకే అంటున్నారు.

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా వాస్తవంగా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కరీనా కపూర్ ఈ సినిమాలో ఆమిర్ సరసన నటించారు. అయితే, ఏప్రిల్ 14న లాల్ సింగ్ చద్దా రావాల్సి ఉండగా..అదే రోజు ప్రశాంత్ నీల్, యష్ కాంబినేషన్‌లో రూపొందిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ చేస్తున్న కారణంగా క్లాష్ అవుతుందని భావించిన ఆమిర్ ఖాన్ తన లాల్ సింగ్ చద్దా సినిమాను వాయిదా వేస్తూ ఆగస్టు 11న వస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సందర్భంగా ప్రభాస్ బృందానికి థాంక్స్ చెప్పారు. ఇది ఒకరకంగా ప్రభాస్‌కు షాకే అంటున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri