NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: వివేకా హత్య కేసు నిందితులకు హైకోర్టులో బిగ్ షాక్..

AP High Court: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఏపి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. హత్య కేసులో నిందితుల్లో ఒకడైన వివేకా డ్రైవర్ దస్తగిరి సీబీఐకి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. అయితే దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ నిందితులు ఉమాశంకరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు.  ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు వారి పిటిషన్లను కొట్టేసింది. కాగా దస్తగిరి నేరాంగీకార పత్రంలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ వివేకా హత్యకు జరిగిన కుట్రను దస్తగిరి వివరించారు.

AP High Court dismissed viveka murder case accused petitions

 

Read More:Viveka Murdur Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్‌లు ఇస్తున్న అనుమానితులు.. సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి..

AP High Court: మళ్లీ ప్రారంభమైన విచారణ

మరో పక్క వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను రెండు రోజుల క్రితం నుండి మళ్లీ ప్రారంభించారు. పులివెందులలో సోమవారం ముగ్గురు అనుమానితులను విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ అనుమానితుడు సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేస్తూ కడప అడిషనల్ ఎస్పీకి నిన్న ఫిర్యాదు అందజేశారు. ఇంతకు ముందు కూడా ఇద్దరు సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వివేకా హత్య కేసులో పాత్రదారులుగా అనుమానిస్తున్న వారిని అరెస్టు చేసిన సీబీఐ.. సూత్రధారులకు సంబంధించి ఆధారాల కోసం దర్యాప్తును వేగవంతం చేశారు.

Read More: YS Viveka Case: వైసీపీ వ్యతిరేక మీడియాకు ఫుల్ స్టఫ్ దొరికినట్లు..? వివేకా హత్యపై పాత వార్తకు కొత్త మేకప్..!!

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri