NewsOrbit
న్యూస్

Pawan-KTR: జనసేనానికి-BJPకి చెడిందా? భీమ్లా నాయక్ ఫంక్షన్ కి KTR రాక ఎందుకో?

Pawan-KTR: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. స్వతహాగా BJPకి సన్నహితుడైన జనసేనాని ఫంక్షన్ కి KTR రావడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అవును.. రాజకీయ నేతలకు సంబంధించి ఇలాంటి విషయాలను చాలామంది అనేక కోణాల్లో విశ్లేషిస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలోనూ ఇలాంటి కొన్ని విశ్లేషణలే జరుగుతున్నాయి. ఇక APలో సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో మెగాస్టార్ యెంత అర్ధించినా, ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదనే విషయం తెలిసినదే.

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్..!!

Pawan-KTR: భీమ్లా నాయక్ ఫంక్షన్ కి KTR?

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు తెలంగాణ మంత్రి, TRS వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి KTR రావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే మెగా సినిమా ఫంక్షన్లకు KTR ముఖ్య అతిథిగా వెళ్లడం కొత్తేమీ కాదు. గతంలోనే ఆయన అనేక మెగా సినిమాల ఫంక్షన్లకు గెస్ట్‌గా వెళ్లిన విషయం తెలిసినదే. రామ్ చరణ్ కి KTR మంచి స్నేహితుడు కూడా. ఇక ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానం అని KTR చెప్పారు కూడా. అయితే ఈసారి వీరిద్దరి కలయిక కాస్త భిన్నమైనదనే చర్చ జరుగుతోంది.

Pawan Kalyan: అన్నకి షాక్.. జగన్ కి బ్రేక్..! ఆ ఒక్క మాటతో సినీ పెద్దల్లో కలవరం..!?
అందుకేనా?

ఇకపోతే పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన, బీజేపీ స్నేహబంధంలో వున్నమాట వాస్తవమే. ఇదే సమయంలో తెలంగాణలో TRS vs BJP మధ్య రాజకీయ పోరాటం పతాకస్థాయిలో వున్న మాట కూడా వాస్తవమే. సరిగ్గా ఇలాంటి సమయంలో APలో BJPకి మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్.. తన సినిమా ఫంక్షన్‌కు BJPకి తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న TRS ముఖ్యనేత KTRకు ఆహ్వానించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో జనసేనాని బీజేపీకి కటీఫ్ చెప్పనున్నాడనే వార్తలు పుంజుకున్నాయి. ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్, TRS ముఖ్యనేతతో స్నేహం పెంచుకోవడం మాత్రం కమలనాథులకు మింగుడుపడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N