NewsOrbit
సినిమా

NBK107: కాపీ అంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన NBK107 మేకర్స్..!!

NBK107: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు NBK107 తాత్కాలిక టైటిల్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతం సిరిసిల్ల జిల్లా లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో మరోపక్క కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. అయితే వచ్చిన ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం జరుగుతోంది. NBK107.. కన్నడ మఫ్టీ తరహా సినిమా అంటూ కాపీ అంటూ.. చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.

NBK 107: Powerful title locked?

ఇటువంటి తరుణంలో సినిమా యూనిట్ వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ… కన్నడ సినిమాకి ఇది రీమేక్ కాదని అంటూ పుకార్లను కొట్టేసింది. NBK107 కొత్త స్టోరీ మునుపటి చిత్రాలకు ఈ సినిమాకి ఎటువంటి పొంతన లేదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. మఫ్ట్టిలో హీరో శివ రాజ్ కుమార్.. స్టిల్ “NBK107” లో బాలయ్య స్టిల్ ఒకేలాగా ఉండటంతో… రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే రెండు సినిమాలు వేయండి సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్  పడింది.

NBK 107: Only hours into Balakrishna's first-look release, #NBK107 draws ' Mufti' comparison | Kannada Movie News - Times of India

ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో.. కనిపించనున్నారు. తండ్రీకొడుకుల పాత్రల్లో… బాలయ్య కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమాలో గోపీచంద్ లక్కీ హీరోయిన్ శృతి హాసన్… నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ నెగటివ్ రోల్ లో.. యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత తిరుగులేని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న NBK107 పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri