NewsOrbit
న్యూస్

Fast Food : బయట దొరికే ఫుడ్ ఎందుకు అంత రుచిగా ఉంటుందో తెలుసా ?కచ్చితం గా తెల్సుకోవల్సిన  విషయం  ఇది ??

Fast Food : బయట ఫుడ్  తినేటప్పుడు:
చాలా మందికి  బయటి ఆహారం అంటే  మహా ఇష్టం.. అంత ఇష్టం మళ్ళి    ఇంట్లో  తయారు చేసిన వాటి మీద ఉండదు.  అయితే బయట ఫుడ్  తినేటప్పుడు  అది వండడానికి   ఏ రకపు నూనె వాడతారో  ఎప్పుడైనా  ఆలోచించారా ?  వాళ్లు ఏ నూనె వాడుతారో  ఆలోచించకుండానే  పిల్లలతో సహా కుటుంబ సభ్యులు అందరు  బయట  తయారు చేసే ఫుడ్  లాగించేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా   దానిగురించి తెలుసుకోండి. బయట ఫుడ్  ఎంత ప్రమాదకరమో. చనిపోయిన ఎద్దులు, బర్రెలు, ఆవుల నుంచి కొవ్వు, ఎముకలను సేకరించి..   కొవ్వును  పేద్ద మూకుడులో వేసి బాగా వేడి చేస్తారు.

Fast Food : అవి డ్రగ్స్ లాగ  పనిచేస్తాయి:

ఎముకలను  మాత్రం రెండు మూడు రోజుల పాటు  నీళ్లలో నానబెట్టి తర్వాత  బయటకు  తీసి ఎండబెట్టి వాటిని ముక్కలు, ముక్కలుగా  చేసి తర్వాత ఆ కొవ్వు, ఎముకలను ప్రాసెస్ చేసి నూనె తయారు  చేసేస్తారు. ఆ నూనెనే మీరు బయట ఎంతోఇష్టం గా  తినే ఫుడ్ ను  తయారు చేయడం కోసం హోటళ్లలో  వాడతారు.  మీరు బయట  ఎంతో ఇష్టం గా తినే ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, ఇతర వంటకాలు  చాలా రుచికరం గా ఉండటానికి కారణం కూడా ఇదే. జంతు కళేబరాలతో చేసే  వంటలు  మంచి రుచిని కలిగి   ఉంటాయట.  అంతేకాదు అవి డ్రగ్స్ లాగ  పనిచేస్తాయి. కాబట్టే  ఒకసారి తింటే మళ్లీ మళ్లీ ఆ రుచి కావాలనిపిస్తుంది .   ఆ నూనెలతో చేసిన వంటకాలు తినడం వలన       రక రకాల  రోగాల పాలై  హాస్పిటల్  చుట్టూ తిరగక తప్పదు. అందుకే బయట ఆహారం తినాలంటే  బాగా ఆలోచించండి. అయినా పర్వాలేదు  మీకు తినేస్తాం అంటే  అది మీ ఇష్టం.

ఇది లీటరు నూనె  కేవలం 20 నుంచి 30:

అయితే అన్ని హోటళ్లలో  ఈ  రకపు  కల్తీ నూనె వాడుతారని చెప్పలేం..  కాకపొతే  దాదాపు  బిర్యానీ సెంటర్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్స్, చాట్ బండార్స్, చిన్న చిన్న హోటళ్లలో మాత్రం ఖచ్చితంగా ఈ కల్తీ నూనె తోనే వండుతున్నారట. ఎందుకంటే ఇది లీటరు నూనె  కేవలం 20 నుంచి 30 రూపాయలకే  కొనుగోలు  చేస్తారు కాబట్టి. డబ్బుల  కు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో  వాళ్లు  ఆడుకుంటున్నారు.  కాబట్టి  తినే ముందు బాగా ఆలోచించండి. పిల్లలకు అసలు పెట్టకండి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju