NewsOrbit
సినిమా

Bigg Boss Ott: వారం ఉన్న ముమైత్‌కు బిగ్‌బాస్ ఇచ్చిందెంతో తెలుసా?

Bigg Boss Ott: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో సంద‌డి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. `బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌` పేరుతో ప్రారంభ‌మైన ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 24/7 స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొన‌గా.. మొద‌టి వారం ముమైత్ ఖాన్ ఇండిబాట ప‌ట్టింది.

సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు అరియానా గ్లోరి, నటరాజ్ మాస్టర్ ఈ ఏడుగురు మొద‌టి వారం నామినేట్ అయ్యారు. అయితే మాటి మాటికి సిగరెట్ల కోసం బోరు బోరు ఏడ్వడం, పచ్చి బూతులు మాట్లాడ‌టం, వింత వింతగా ప్రవర్తించ‌డం ముమైత్‌కు మైన‌స్‌గా మారాయి. దాంతో తొలివార‌మే ఆమె దుకాణం స‌ద్దేసింది.

దీంతో వారం ఉన్న ముమైత్‌కు బిగ్‌బాస్ ఎంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చాడు అంటూ నెటిజ‌న్లు ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. అయితే సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న క‌థ‌నాలు ప్ర‌కారం.. ఉన్న ఒక్క వారానికి గానూ ముమైత్ రూ. 80 వేలు రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌ని అంటున్నారు.

మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది. కాగా, బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ముమైత్‌.. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ డ్యాన్సర్‌గా ఎదిగింది. ఆ త‌ర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియా, బెంగాలీ భాషల్లో న‌టించి గుర్తింపు సంపాదించుకుంది.

Related posts

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri