NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Breaking: తెలంగాణ సీఎం కేసిఆర్‌కు స్వల్ప అస్వస్థత.. హుటాహుటిన యశోద ఆసుపత్రికి..

Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఈ కారణంగా కేసిఆర్ యాదాద్రి పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో కేసిఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కేసిఆర్ ఆరోగ్య పరిస్థితిప ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు పలు విషయాలు వెల్లడించారు. కేసిఆర్ ఏడమ చేయ్యి లాగుతుందని చెప్పారన్నారు. రెండు రోజులుగా ఆయన బలహీనంగా(వీక్) ఉన్నారని డాక్టర్ రావు  చెప్పారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. కేసిఆర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన తెలిపారు. కేసిఆర్ వెంట భార్య, కుమార్తె కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ లు ఉన్నారు. ఉప్పల్ పర్యటనలో ఉన్న కేసిఆర్ హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసిఆర్ ఆసుపత్రికి వచ్చారని తెలిసి పలువురు మంత్రులు యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు.

Breaking: cm kcr health issue
Breaking: cm kcr health issue

Breaking: యాదాద్రి పర్యటన రద్దు

షెడ్యుల్ ప్రకారం సీఎం కేసిఆర్ నేడు యదాద్రిలో పర్యటించాలని అనుకున్నారు. ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ పర్యటన రద్దు అయ్యినట్లు తెలుస్తోంది. దీంతో నేడు జరగాల్సిన యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి తిరు కల్యాణ మహోత్సవానికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హజరుకానున్నట్లు సమాచారం. ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

 

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?