NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Legislative Council: మండలి నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన చైర్మన్ మోషేన్ రాజు

AP Legislative Council: ఏపి శాసనమండలి నుండి టీడీపీ సభ్యులను చైర్మన్ మోషేన్ రాజు సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్సరాలు జరుగుతుండగా టీడీపీ సభ్యులు తాళి బొట్లు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరును అధికార పక్ష నేతలు తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు మహిళల అత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

AP Legislative Council TDP MLCs Suspension
AP Legislative Council TDP MLCs Suspension

 

వైసీపీ మహిళా సభ్యులు పోతుల సునీత, కళ్యాణి, కల్పలతారెడ్డి టీడీపీ సభ్యుల తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడు దీపక్ రెడ్డి చేతిలో నుండి పోతుల సునీత తాళిబొట్టు లాక్కున్నారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మండలి చైర్మన్ మోషేన్ రాజు సభకు కొద్ది సేపు వాయిదా వేసి మళ్లీ ప్రారంభించారు. ఆ తరువాత కూడా టీడీపీ సభ్యులు తమ నిరసన కొనసాగిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో చైర్మన్ మోడేష్ రాజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో బచ్చుల అర్జునుడు, రాజనర్శింహులు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్ ఉన్నారు.

 

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?