NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: రేపు గవర్నర్ హరిచందన్ తో సీఎం జగన్ భేటీ..

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు (శుక్రవారం) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. మర్యాదపూర్వక సమావేశం అని సీఎంవో కార్యాలయం చెబుతోంది. అయితే ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్ భవన్ కు రేపు సాయంత్రం జగన్ వెళుతున్నారని సమాచారం. ఈ సందర్భంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు గురించి గవర్నర్ హరిచందన్ కు జగన్ వివరించనున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపి ఆమోదం కొరకు గవర్నర్ కు పంపిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఆవిర్భావానికి ప్రభుత్వం 4వ తేదీన ముహూర్తం ఖరారు చేసింది.

CM YS Jagan: 11 న మంత్రివర్గ విస్తరణపై..

మరో పచ్చే వచ్చే నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై కూడా గవర్నర్ హరిచందన్ తో సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ కావడంతో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్‌భవన్ లో నిర్వహించాలా లేక బయట ఏర్పాటు చేయాలా అనే దానిపై గవర్నర్ భేటీలో క్వారిటీ వచ్చే అవకాశం ఉంది.  మంత్రివర్గ విస్తరణకు ముందుగా ఈ నెల 7వ తేదీన ఈ కేబినెట్ చివరి భేటీ జరగనుంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?