NewsOrbit
సినిమా

Deepika Padukone: టాలీవుడ్ లో అయితే ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న దీపికా పదుకొనే..!!

Deepika Padukone: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలియని వారు ఉండరు. అత్యంత పొడవు కాళ్లు కలిగిన ఈ అందగత్తె.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో సత్తా చాటుతోంది. వయసు పెరుగుతున్నా గాని అందం విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రజెంట్ వస్తున్న యంగ్ హీరోయిన్ లకి మంచి పోటీ ఇస్తుంది. ఇదిలా ఉంటే ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న డిఫరెంట్ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Deepika Padukone Set to Launch a Lifestyle Brand Rooted in India

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొనే మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరు అన్న ప్రస్తావన వచ్చిన సమయంలో దీపికాపదుకునే మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇష్టమైన హీరో తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలిపింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, అమితాబచ్చన్ అని పేర్కొంది. ఇష్టమైన భోజనం చారు అన్నం. ప్రపంచంలో వచ్చే ప్రదేశం మెక్సికో. అక్కడ ఎన్నిసార్లు వెళ్లినా ఆ ప్రాంతం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆ తర్వాత మా ఇల్లు. కోరిక అంటే కాలం ఒక్కసారైనా వెనక్కి వెళితే బాగుండు అనిపిస్తుంది.

Deepika Padukone on her depression: I had no purpose, didn't feel like living anymore, Entertainment News | wionews.com

ఒకవేళ అదే జరిగితే “టైటానిక్” సినిమాలో నటించాలని నా కోరిక. టైటానిక్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అంటూ తన అభిరుచులు దీపికాపదుకునే తెలియజేసింది. ఖచ్చితంగా ఎక్కడికెళ్లినా నా హ్యాండ్ బ్యాగ్ లో మూడు ఉంటాయని కొత్త విషయాన్ని తెలిపింది. నా హ్యాండ్ బ్యాగ్ లో సూది, దారం పిన్నులు పెట్టుకుంటా. ఎందుకంటే అన్న మీరు ఎప్పుడు రకరకాల ఫ్యాషన్ లు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ టైంలో డ్రెస్సు ఒకవేళ చినిగిపోతే..అవసరమవుతాయి కనుక ఆ మూడు హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు ఉంచుకుంటా. బాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొనే త్వరలోనే తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనుంది. అది ప్రభాస్ సినిమా కావడంతో… డార్లింగ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N