NewsOrbit
న్యూస్ సినిమా

Pooja Hegde: మరీ ఇది అత్యాశ కదూ..నెటిజన్స్ సెటైర్స్..!

Pooja Hegde: చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా ఇంకా ఆశ రెట్టింపు అవుతుంది పూజా హెగ్డేకు. స్టార్ హీరోయిన్ ఇటు సౌత్‌లో తెలుగు, తమిళం..అటు నార్త్‌లో బాలీవుడ్ సినిమాలు చేస్తోంది ఈ పొడుగుకాళ్ళ సుందరి. ఇటీవలే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాతో వచ్చింది. అయితే, ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా ఈ సినిమా ప్రభావం పూజాపై కాస్తకూడా పడలేదనే చెప్పాలి. తెలుగులో కొత్తగా ఆమె మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించబోతోంది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమాలలో సందడి చేయనుంది.

pooja-hegde is commented by netizens
pooja-hegde is commented by netizens

ఇక తాజాగా ఆమె నటించిన పాన్ ఇండియన్ సినిమా బీస్ట్ ఈ నెల 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. కళానిది మారన్ సన్ పిక్చర్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అరబిక్ కుత్తు, జాలియ జింఖానా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతుంటడంతో తాజాగా హైదరాబాద్‌లో
తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు.

Pooja Hegde: బీస్ట్ సినిమాతో పూజా హెగ్డే కోలీవుడ్‌లో హిట్ అందుకుంటుందా..?

ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే ..చిత్ర విశేషాలు మీడియావారితో పంచుకుంది. చిత్ర దర్శకుడిని పొగడ్తలతో ముంచేసింది. ఇక హీరో విజయ్ గురించి చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడింది. అంతేకాదు, మరోసారి అవకాశం వస్తే విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తాని అటు దర్శక నిర్మాతలకు ఇటు విజయ్‌కు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది. దాంతో నెటిజన్స్ వరుసగా అవకాశాలు వస్తున్నాయి కదా..అయినా ఈ అత్యాశ ఏంటీ పూజా అంటూ కామెంట్స్
చేస్తున్నారు. మరి ఇంత హడావుడి చేస్తున్న బీస్ట్ సినిమాతో పూజా హెగ్డే కోలీవుడ్‌లో హిట్ అందుకుంటుందా లేదా చూడాలి.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu