NewsOrbit
సినిమా

Prabhas: ప్రభాస్ బిగ్ ప్రాజెక్టులో మరో బాలీవుడ్ హీరోయిన్..??

Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. బాహుబలితో తిరుగులేని క్రేజ్ దేశవిదేశాలలో సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత తనకి తగ్గ మార్కెట్ పాన్ ఇండియా నేపథ్యంలోనే సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ దిశగానే సాహో, రాదేశ్యం రెండూ కూడా తెరకెక్కడం తెలిసిందే. అతని రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య మార్చి నెలలో రిలీజ్ అయిన రాధేశ్యాం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Gossips - News Sory List - Page: 1 - Cine Josh

ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న “ఆదిపురుష్” సినిమా బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో… నటిస్తుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతిసనన్ నటిస్తోంది. ఇక ఇదే సమయంలో మరో టాప్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా “ఆదిపురుష్” లో చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో బయటపడింది. ఇదే విషయాన్ని ఆమె తన సన్నిహితుల వద్ద కూడా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. అయితే సోనాల్ చౌహాన్ “ఆదిపురుష్” లో ఎటువంటి క్యారెక్టర్ చేస్తోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Sonal Chauhan: Sonal Chauhan tells you all about the plough pose in THIS  post | Hindi Movie News - Times of India

మరోపక్క ఈ సినిమాలో విలన్ పాత్రలో సైఫ్అలీఖాన్ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ టైం ప్రభాస్ ..సరాసరి బాలీవుడ్ డైరెక్టర్ తో పని చేస్తుండటంతో… టాలీవుడ్ అభిమానులు సినిమా ఏ రేంజిలో ఉంటుందో అని తెగ డిస్కషన్స్ చేసుకుంటున్నారు. మరోపక్క ఇప్పటినుండి ఇంకా సినిమాలు చాలా ఫాస్ట్ గా చేయాలని ప్రస్తుతం చేతిలో ఉన్న “సలార్”.. అదే రీతిలో నాగ శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా ప్రాజెక్టులు త్వరగా కంప్లీట్ చేయాలని ప్రభాస్ ఫుల్ గా డిసైడ్ అయ్యారట. ఎటువంటి ప్రాజెక్టు కైనా ఏడాదికి మించి టైం ఉండకూడదని.. ముందుగానే నిర్మాతలకు ప్రభాస్ సరికొత్త షరతులు పెడుతున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri